సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చేవారంతా మంచి క్రేజ్ సంపాదించుకునేందుకు చాలా సమయం పడుతుంది. అయితే.. కొందరు చైల్డ్ ఆర్టిస్టులు ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ దక్కించుకుంటారు. ఆ కోవకే చెందుతుంది ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఫేమ్ బేబీ వర్ణిక. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి మేనకోడలిగా నటించింది వర్ణిక. 2015లో విడుదలైన ఈ సినిమాలో స్వీటీ క్యారెక్టర్ లో ఎంతో ముద్దుగా ఆకట్టుకుంది వర్ణిక. ఇక సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాలో […]