బంగాళాఖాతంలో మరోసారి వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. శుక్రవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ 24 గంటల్లో అల్పపీడనంగా మారొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం అలజడిగా ఉండనుందని తెలిపింది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో సముద్రంలో జరుగుతున్న అనూహ్య పరిణామాలు ఇప్పుడు అందరిలో మళ్లీ టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక అలర్ట్ […]