ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమౌతోంది. పదవీకాలం మూడు నెలలుండగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పదవీకాలం 2026 మార్చ్-ఏప్రిల్ నెలల వరకు ఉంది. ముఖ్యంగా నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయితీలకు గడువు ఇంకా 6-7 నెలలు ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది అంటే 2026 జూన్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ […]