సోషల్ మీడియా ప్రపంచంలో రోజుకో వింత.. గంటకో విచిత్రం మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలకైతే నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు. అడవి మృగాలే అయినా, కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే భయం పోయి భలే ముచ్చటేస్తుంది. ప్రస్తుతం నెట్టింట అలాంటి ఒక క్యూట్ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. ఓ ఎలుగుబంటి రోడ్డు పక్కన కూర్చొని కారు డ్రైవర్‌కు సైగలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా […]