రాత్రి తొమ్మిదైంది.. రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టారు. సాధారణంగా మనకు గుర్తొచ్చేది కిటకిటలాడే జనం, కూతలు పెట్టే ఇంజన్లు, కాస్త నలకలుగా ఉండే సీట్లు. కానీ, పట్టాలపైకి మెరిసిపోతూ ఒక సరికొత్త రైలు వచ్చి ఆగింది. దాని ఆటోమేటిక్ డోర్లు అస్సలు “సౌండ్” చేయకుండా తెరుచుకున్నాయి. లోపలికి అడుగుపెట్టగానే ఘుమఘుమలాడే సువాసన, విమానంలో లాంటి ఎల్ఈడీ లైటింగ్, వెల్వెట్ లాంటి మెత్తటి పరుపులు! ఒక్కక్షణం మైండ్ బ్లాంక్ అయి, “నేను ఎక్కింది రైలా, ఫ్లైటా లేక ఏదైనా ఫైవ్ […]