పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఊహించని చిత్ర, విచిత్ర సంఘటనలు వెలుగు చూశాయి. అయితే, ఓట్లు లెక్కించాల్సిన బ్యాలెట్ బాక్స్ లో అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన, ఆలోచింపజేసే ఘటనే పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. ఓట్ల లెక్కింపు హాలులో బ్యాలెట్ బాక్స్ తెరిచిన సిబ్బందికి ఓట్లతో పాటు కొన్ని లేఖలు, కరపత్రాలు కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రముఖ ఏఎం […]