సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సెలబ్రిటీలు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఎప్పటికప్పుడు తమ సినిమాలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు వెల్లడిస్తుంటారు. హీరోలు మూవీలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటే.. హీరోయిన్స్, బుల్లితెర నటీమణులు, యాంకర్లు మాత్రం తమ అందచందాలతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నారు. ఈ కోవలో ముందు వరుసలో ఉంటుంది బుల్లితెర అందాల రాశి…అనసూయ భరద్వాజ్. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను తన సోషల్ మీడియా షేర్ చేస్తూ.. రచ్చ లేపుతుంది. ఈ […]
నిఖిల్ విజయేంద్రసింహ… ఒక యూట్యూబర్ గా తన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ఒక యాంకర్ గా, ఒక నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి పాపులర్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా నిఖిల్ విజయేంద్ర సింహ అవార్డును అందుకున్నాడు. తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ విజయేంద్ర సింహ కావటం విశేషం. సోషల్ మీడియా ఇన్ ఫ్లూఎన్స్రర్ గా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. […]
యాంకర్స్ అంటే ఎప్పుడు హుషారుగా కలర్ ఫుల్ గా కనిపిస్తుంటారు. ప్రేక్షకుల్ని ప్రతి క్షణం ఎంటర్ టైన్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్లకు ఓ నార్మల్ లైఫ్ ఉంటుంది. వాళ్లు కూడా ఎన్నో ఎమోషన్స్ టైం వచ్చినప్పుడు బయటపెడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే వాళ్లకు గతంలో ఏం జరిగింది అనే సందేహం వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. సడన్ గా ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడిది సోషల్ […]
బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు సీఎం జగన్ కు బర్త్ డే విషెష్ చెప్పారు. అలానే ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తునా సేవా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించారు. ఈ పుట్టిన రోజుతో జగన్ మోహన్ రెడ్డి 50వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీశ్రేణులు, ఇతర నాయకులు ‘జగనన్న స్వర్ణోత్సవం’ పేరుతో సంబరాలు నిర్వహిస్తున్నారు. […]
సినిమాల్లో హీరో, హీరోయిన్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వారికి తగినట్లు మూవీ స్క్రిప్ట్స్ రచయితలు రాస్తుంటారు. ఇక నటీనటులు.. తమ క్రేజ్ ను బట్టి రెమ్యూనరేషన్ ను తీసుకుంటారు. అదే విధంగా బుల్లితెరపై యాంకర్స్ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఉంటుంది. గతంలో యాంకర్స్ అంటే కేవలం మాటలతోనే ఎక్కువగా ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ తో కూడా సరికొత్తగా ఎట్రాక్ చేస్తున్నారు. వీరికి కూడా హీరో, హీరోయిన్ల రేంజ్ లో […]
‘జబర్దస్త్’ రెండు తెలుగు రాష్ట్రాలను కడుపుబ్బా నవ్విస్తున్న ఖతర్నాక్ కామెడీ షో. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది ప్రతిభావంతమైన కమెడియన్ లు వెలుగులోకి వచ్చారు. వారితో పాటుగా తన అందంతో, చలాకితనంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ అనసూయ. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో పెద్ద పెద్ద సినిమాల్లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది ఈ సోయగం. ఇక ఆమెతో పాటుగా ఓ చిన్నపాటి స్టార్ హీరోకు సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు […]
షోల్లోకి ఎంతోమంది యాంకర్స్ వస్తుంటారు, పోతుంటారు.. అనసూయ మాత్రం లోకల్. ఇది ఎందుకు చెబుతున్నాం అంటే.. ఇప్పుడు ఆమె షోల్లో కనిపించడం తగ్గిపోవచ్చు. కానీ అనసూయ హవా మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఆమె గురించి ఏ చిన్న వార్త కావొచ్చు, ఓ వీడియో కావొచ్చు ఏదొచ్చినా సరే ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఆమె కూడా సోషల్ మీడియా పోస్టులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఇక కొన్నిసార్లు అనసూయ […]
టీవీ చూసేవాళ్లకు, రెగ్యులర్ సోషల్ మీడియా వాళ్లకు అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఏదో విషయంలో ట్రెండింగ్ లో ఉండే ఈ భామ.. తాజాగా కాస్త రిలీఫ్ అయినట్లు కనిపించింది. ఎందుకంటే గత కొన్నాళ్ల నుంచి ఆమెతో పాటు పలువురు సెలబ్రిటీల ఫొటోలని అసభ్యకరంగా ఉపయోగిస్తున్నాడని, ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నాడని అనసూయ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే వారు.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇది […]
టాలీవుడ్ గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్న అనసూయ.. జబర్దస్త్ లో దాదాపు తొమ్మిదేళ్లు యాంకర్ గా కొనసాగింది. ఇక జబర్దస్త్ లో యాంకర్ గా కంటిన్యూ అవుతూనే.. సినీ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది అనసూయ. తెలుగులో యాంకర్ సుమ తర్వాత సెకండ్ ప్లేస్ లో అనసూయనే ఉంటుందని తెలిసిందే. అదీగాక గ్లామరస్ యాంకర్ గా […]
తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాకిప్ తో ఆమెపై వార్తలు వస్తూనే ఉంటాయి. జబర్ధస్త్ యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై ఎక్కువగా దృష్టి సారిస్తుంది. ఇప్పటికే ఆమె చేతినిండా కొన్ని చిత్రాలు ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఈ మద్య ఫారిన్ ట్రిప్ లో క్రేజీ ఫోటో షూట్స్ తో సోషల్ […]