ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన కారును లారీ ఢీ కొట్టింది. వెనుక నుంచి దూసుకొచ్చిన ఒక లారీ.. మల్లన్న కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారును అత్యంత బలంగా ఢీకొట్టడంతో ఆ కారు నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తూ, సరిగ్గా అదే సమయంలో మల్లన్న ఆ కారులో లేకపోవడంతో ఒక పెను ప్రాణాపాయం తృటిలో తప్పింది. కానీ, ఈ ప్రమాదంలో మరో కారు కూడా ధ్వంసమై, అందులోని ఒక కుటుంబం తీవ్ర గాయాలపాలైంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామం […]