భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ అంచనాలతో, విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పౌరాణిక వెండితెర అద్భుతం రామాయణం: పార్ట్ 1 నితీష్ తివారీ దర్శకత్వంలో, రణబీర్ కపూర్, సాయి పల్లవి , రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నవంబర్ 5, 2026న దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై సరికొత్త రికార్డుల వేటను ప్రారంభించింది. మొదటి రోజు సంచలన వసూళ్లు సాధించిన ఈ చిత్రం, రెండో రోజు […]