నేటి ఆధునిక కాలంలో ఆఫీస్ టెన్షన్లు, అర్ధరాత్రి దాకా కంప్యూటర్ల ముందు పనిచేయడం వల్ల చాలామందికి కంటినిండా నిద్ర కరువైంది. ‘ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ – 2024’ నివేదిక ప్రకారం, ప్రస్తుతం మన దేశంలో దాదాపు 50 శాతం మంది తీవ్రమైన నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. అయితే అందరూ నిద్ర కోసం కష్టపడుతుంటే, ఒక మహిళ మాత్రం హాయిగా నిద్రపోయి ఏకంగా 9 లక్షల రూపాయల భారీ నగదు బహుమతిని సొంతం చేసుకుంది. వినడానికి […]