మన దేశంలో ఆడపిల్ల పుట్టిందంటే సాక్షాత్తు మహాలక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టిందని చాలామంది సంబరాలు చేసుకుంటారు. కానీ, ఇప్పటికీ కొంతమంది మగబిడ్డే కావాలని పట్టుబడుతూ, ఆడపిల్ల పుడితే భారంగా భావించి చీదరించుకునే పరిస్థితులు ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి ఒక ఆలోచన ఉన్న కుటుంబంలో జరిగిన ఒక రియల్ లైఫ్ మిరాకిల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆడపిల్ల పుట్టిందని ముఖం తిప్పుకున్న బంధువుల ముందే, ఆ పసిబిడ్డ తండ్రి కేవలం 24 గంటల్లోనే కోటీశ్వరుడైపోయాడు. […]