టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాధించి తెచ్చుకున్న తెలంగాణపై భయపెట్టి పరిపాలనను సాగిస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించాల్సిన సీఎం ఇదేం నిరంకుశత్వం అంటూ ఫైర్ అయ్యారు. గతంలో రాజకీయ నాయకుల పరిపాలన వ్యవస్థలో లోపాలు సంభవించినప్పుడు నక్సలైట్లు భయపెట్టేవారని ఇప్పుడు కూడా నక్సలైట్ లు ఉండే బాగుండేదంటూ బాంబ్ పేల్చారు. […]
వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ప్రారంభమైన షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇందులో పార్టీ నేతలు, కార్యకర్తలు షర్మిల వెంట అడుగులో అడుగులు వేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ నేతలతో భేటీ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే..? ఈ రోజు రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం నుంచి పాదయాత్ర […]
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతులకు శుభవార్త అందించారు. నవంబర్ 8 నుంచి పోడు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం దరఖాస్తులు స్వీకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్రంలో 87 శాతం అటవీ భూములు 12 జిల్లాలోనే ఉన్నాయని, పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. దీంతో పాటు అటవీ భూములను దట్టమైన అడవులుగా మార్చాలని కోరారు. కాగా అడవి మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు మేలు చేయాలన్నారు. ఇక అడవులను నాశనం చేస్తున్న […]
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ గోల్కొండ రిసార్ట్స్ లో రహస్యంగా కలుసుకున్నారని దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక […]
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పట్టాభిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పట్టాభి అరెస్టుపై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. శనివారం పిటిషనర్ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ప్రస్తుతం పట్టాభి రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. సీఎంపై అనుచిత […]
తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈటల రాజేందర్, టీపీసీసీ రేవంత్ రెడ్డి గోల్కండ రిసార్ట్స్ లో రహస్యంగా కలుసుకున్నారని, నా వద్ద ఆధారాలున్నాయని కేటీఆర్ మీడియా ముఖంగా తెలిపారు. దీంతో వీరిద్దరూ కలవటం ఏంటని రాజకీయంగా ఈ అంశం తీవ్ర దుమారం రేగుతోంది. అయితే కేటీఆర్ ఈ విధంగా చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా స్పందించారు ఈటల రాజేందర్. అవును.. నేను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిరి కలిసింది మాత్రం […]
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ గోల్కొండ రిసార్ట్స్ లో రహస్యంగా కలుసుకున్నారంటూ బాంబ్ పేల్చారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం […]
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. తాజాగా ఆయన చేసిన పోస్ట్ నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నిన్ను మెప్పించేలా మాట్లాడితే మంచోళ్లు, తాము నమ్మింది మాట్లాడితే చెడ్డవాళ్లు అనుకుంటే నీ చుట్టూ నిజాలు ఉండవు నటనలే వుంటాయి. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో పాటు వైసీపీ కార్యకర్తలు టీడీపీ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకొచ్చాడు. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడి ఎంతో సేవ చేశారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రేండేళ్ల ముఖ్యమంత్రి సంజీవయ్య సేవలు చీరస్మరణీయమన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన సేవలు వెలకట్టలేనివని పవన్ గుర్తుచేశారు. ఎలాగైతే కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప పెట్టుకున్నారో అలాగే కర్నూలు జిల్లాకు కూడా ఆయన పేరు […]
కోవిడ్ టీకాల విషయంలో భారత్ మరో మైలు రాయిని అందుకుందని ప్రధాని నరేంద్రమోడీ ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మాట్లాడిన ఆయన భారత ఫార్మ శాస్త్రవేత్తల పని తీరుపై ప్రశంసలు కురిపించారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాల అతలాకుతలమవుతున్న వేళ వ్యాక్సిన్ లతో ఓ భారత్ నుంచి ఓ కొత్త శక్తి పుట్టుకొచ్చిందని ఆయన కొనియాడారు. కోవిడ్ పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు తమ శక్తిమేర పని చేసి ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు చూసేలా చేశారన్నా. ఇక […]
