SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Instagram Launches New Feature Called Channels For Creators

టెలిగ్రామ్ కి షాకిచ్చిన ఇన్ స్టాగ్రామ్.. సరికొత్త ఫీచర్ తో ముందుకు!

సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ కు ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు షేర్ చేయడమే కాకుండా.. క్రియేటర్లగా కూడా మారి ఫేమస్ కావచ్చు. అలాగే ఇన్ స్టాగ్రామ్ ఎప్పుడూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూనే ఉంటుంది.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 17 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టెలిగ్రామ్ కి షాకిచ్చిన ఇన్ స్టాగ్రామ్.. సరికొత్త ఫీచర్ తో ముందుకు!

ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు, వాటిలో సోషల్ మీడియా అకౌంట్స్ ఉండటం సర్వసాధారణం అయిపోయింది. బ్యాంకులో ఖాతా ఉన్నా లేకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం అకౌంట్ తప్పకుండా ఉంటుంది. వారి జీవితంలో జరిగే సంఘటనలు, వారి టాలెంట్, ఇష్టాలు, అభిరుచులు ఇలా ప్రతి ఒక్కటి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఉంటారు. సెలబ్రిటీలు అయితే వారి అభిమానులతో టచ్ లో ఉండేందుకు ఈ మాధ్యమాలను ఉపయోగించుకంటూ ఉంటారు. అయితే వీటిలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ కు మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే.

మెటా సంస్థకు చెందిన ఇన్ స్టాగ్రామ్ 1 బిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ తో దూసుకుపోతోంది. ఇన్ స్టాగ్రామ్ తమ వినియోగదారులను అలరించేందుకు వారికి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ అంటే కేవలం ఫొటోలు అప్ లోడ్ చేయడం మాత్రమే కాదు.. కంటెంట్ క్రియేటర్లుగా కూడా మారచ్చు. అంతేకాకుండా క్రియేటర్లుగా మారిన వాళ్లు ఇన్ స్టాగ్రామ్ రీల్స్‌ పేరిట నగదు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ స్టాగ్రామ్ కంటెట్‌ క్రియేటర్లకు ఎంతో ప్రాధాన్యం కూడా ఇస్తోంది. వారికి అప్ డేట్స్, ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం ఒక మేజర్ ఫీచర్ తీసుకొచ్చింది.

Today Mark Zuckerberg announced broadcast channels 📣 on @instagram!

Creators can use broadcast channels to share their latest updates with followers using text 🖊 photos 📸 videos 🎥 voice notes 🎤 polls 📊 and more.https://t.co/jWX7WoGBDi pic.twitter.com/E6DIlcHUPX

— Meta Newsroom (@MetaNewsroom) February 16, 2023

ఇన్ స్టాగ్రామ్ తాజాగా క్రియేటర్ల కోసం బ్రాడ్ కాస్టింగ్ కు సంబంధించి మేజర్ ఫీచర్ తీసుకొచ్చింది. ఛానల్స్‌ పేరిట బ్రాడ్ కాస్టింగ్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ లో క్రియేటర్లు కొన్ని ఛానల్స్ ను క్రియేట్ చేయచ్చు. వాటి ద్వారా క్రియేటర్లు వారి అభిమానులు, ఫాలోవర్స్ తో కాంటాక్ట్ అయ్యేందుకు, వారితో సమాచారం పంచుకునేందుకు వీలుంటుంది. దీనిలో టెక్ట్స్, వీడియో, ఫొటోలు, వాయిస్ నోట ద్వారా ముచ్చటించవచ్చు. అందుకు అభిమానులు కూడా వారి అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఛానల్స్ అంటే ఒక రకంగా పబ్లిక్‌ చాట్ అని చెప్పవచ్చు. అందులో మీ అభిప్రాయాలను కూడా పంచుకునే వీలుంటుంది.

Mark announced broadcast channels on @Instagram — a new public, one-to-many chat feature powered by @Messenger. Now creators have a low-key way to share updates with their followers as easily as sending a DM. Check out Mark’s channel here: https://t.co/ipc7snoPks pic.twitter.com/8QMtX3J6g2

— Loredana Crisan (@loredanacrisan) February 16, 2023

ఈ ఛానల్స్ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే.. టెలిగ్రామ్ లో ఎలా అయితే పబ్లిక్ గ్రూప్స్ ఉంటాయో.. అలాగే ఇన్ స్టాగ్రమా లో ఛానల్స్ పేరిట పబ్లిక్ చాట్ ఉంటుంది. టెలిగ్రామ్ తరహాలోనే క్రియేటర్లు చేసే ఈ ఛానల్స్ లో మీరు కూడా జాయిన్ కావచ్చు. అందరు అందులో సమాచారాన్ని పంచుకోవచ్చు. మీకు నచ్చిన మెసేజ్ కి మాత్రమే మీరు రెస్పాండ్ కావచ్చు. కాకపోతే ఇందులో రిప్లే ఇచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇది మార్క్ జుకరబర్గ్ సహా అమెరికాలో ఉన్న కొందరు క్రియేటర్లకు మాత్రమే టెస్ట్ చేసేందుకు అవకాశం కల్పించారు. త్వరలోనే అందరు క్రియేటర్ల కోసం అందుబాటులోకి తీసుకొస్తారని చెబుతున్నారు. మీరు ఒకసారి ఛానల్ లో చేరితే అది మీ డీఎం సెక్షన్ లో అన్ని చాట్స్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ తీసుకొస్తున్న ఈ ఛానల్స్‌ ఫీచర్ ఎంత వరకు ఉపయోగం? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

📣 Get updates from your fave creators with broadcast channels 💬

We’re testing a way for creators to invite followers to join their public chat for announcements and updates, where you can read and react to messages and vote in polls 🙌 pic.twitter.com/mP5XfGFdoE

— Instagram (@instagram) February 16, 2023

Tags :

  • instagram
  • Instagram New Feature
  • Technology News
  • Telegram
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

  • Virat Kohli: జాతీయ దినపత్రికపై విరాట్ కోహ్లీ అసహనం.. పోస్ట్ వైరల్

    జాతీయ దినపత్రికపై విరాట్ కోహ్లీ అసహనం.. పోస్ట్ వైరల్

  • Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

    మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam