SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sarah Taylor And Diana Becoming Parents Soon

తన భాగస్వామి గర్భం దాల్చినట్లు వెల్లడించిన ఇంగ్లండ్‌ ఉమెన్‌ క్రికెటర్‌!

ఇంగ్లండ్‌ ఉమెన్‌ క్రికెటర్‌ సారా టేలర్‌ తన భాగస్వామి డయానా గర్భం దాల్చినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 22 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తన భాగస్వామి గర్భం దాల్చినట్లు వెల్లడించిన ఇంగ్లండ్‌ ఉమెన్‌ క్రికెటర్‌!

ఇంగ్లండ్ ఉమెన్స్ క్రికెట్ టీం తరఫున మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ ప్లేయర్లలో సారా టేలర్ ఒకరు. 2006లో అరంగ్రేటం చేసిన సారా టేలర్ దాదాపు 13 సంవత్సరాలు ఇంగ్లండ్‌ జట్టుకి సేవలు అందించింది. వికెట్ కీపర్ కమ్‌ బ్యాటర్‌గా పేరొందిన సారా 2019లో రిటైర్మెంట్‌ని ప్రకటించింది. ప్రస్తుతం సారా టేలర్, డయానా అనే ఒక మహిళతో రిలేషన్ షిప్‌లో ఉంది. అయితే ఇప్పుడు డయానా గర్భదాల్చడంతో సారా తన ఆనందాన్ని ట్విట్టర్లో పంచుకుంది.

మానసిక సమస్యలతో సారా క్రికెట్ నుంచి వైదొలగిందో.. అప్పటి నుంచి ఆమె జీవితం చాలా కష్టంగా సాగింది. కానీ గత కొంత కాలంగా తన భాగస్వామి డయానాతో రిలేషన్ షిప్ వలన సారా జీవితం కొంచెం మెరుగైంది. అయితే తాజాగా డయానా గర్భవతి అయిన విషయంలో సారా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సారా టేలర్ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ.. “అమ్మగా ఉండాలనేది నా పార్ట్నర్ డయానా కల. ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. ఇందులో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుసు భవిష్యత్తులో డయానా ఒక గొప్ప తల్లి అవుతుంది. 19 వారాల తర్వాత జీవితం చాలా వేరుగా ఉంటుంది” అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ నుంచి, సన్నిహితుల నుంచి సారా జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సారా టేలర్ తన కెరీర్లో ఇప్పటివరకు 10 టెస్టులు 126 ఒన్డే లు 90 టీ 20 మ్యాచులు ఆడింది. వన్డేల్లో 4056 పరుగులు, టీ 20ల్లో 2177 పరుగులు చేసింది. అంతే కాదు ఇప్పటివరకు తన కెరీర్లో మొత్తం 104 స్టంపింగ్ ల తో పాటు 128 క్యాచ్ లను కూడా అందుకుంది. రిటైర్మెంట్ అనంతరం ఇంగ్లాండ్ మెన్స్ టీం సస్సెక్స్ జట్టు తరపున వికెట్ కీపింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టి సంచలంగా మారింది. ఒక మహిళా క్రికెటర్ ఇలా మెన్స్ టీం కి కోచ్ గా మారడం ఇదే తొలిసారి. కాగా గతంలో తాను ట్రాన్స్‌జెండర్‌ అనే విషయాన్ని సారా ప్రకటించింది. మొత్తానికి సారా టేలర్ తన పార్ట్నర్ డయానా ప్రెగెన్సీ విషయంలో చాలా సంతోషంగా ఉన్న నేపథ్యంలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

Being a mother has always been my partner’s dream. The journey hasn’t been an easy one but Diana has never given up. I know she will be the best mum and I’m so happy to be a part of it x

19 weeks to go and life will be very different ! 🤍🌈 pic.twitter.com/9bvwK1Yf1e

— Sarah Taylor (@Sarah_Taylor30) February 21, 2023

Tags :

  • Cricket News
  • Diana
  • England
  • Sarah Taylor
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

    హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam