SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Rohit Sharma Responds On Od Future

Rohit Sharma: వాటికి ఎలాంటి ఢోకా లేదు! నాకైతే ఇంకో ఫార్మాట్‌ కావాలి: రోహిత్‌ శర్మ

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 18 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rohit Sharma: వాటికి ఎలాంటి ఢోకా లేదు! నాకైతే ఇంకో ఫార్మాట్‌ కావాలి: రోహిత్‌ శర్మ

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వర్క్‌లోడ్‌ ప్రెజర్‌తో వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వన్డే క్రికెట్‌ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. వన్డే క్రికెట్‌కు భవిష్యత్తు లేదని, టీ20 ఫార్మాటే ప్రపంచ క్రికెట్‌ను ఏలబోతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు. తాజాగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ప్రస్తుతం ఉన్న మూడు ఫార్మాట్ల(టెస్ట్‌, వన్డే, టీ20) మనుగడపై స్పందించాడు.

‘క్రికెట్‌ ఆడటం ముఖ్యమని.. అది ఏ ఫార్మాట్‌ అయినా సరే. టెస్టు, వన్డే, టీ20 ఏ ఫార్మాట్‌కు కూడా ఎలాంటి ఢోకా లేదు. గతంలో టెస్టు క్రికెట్‌ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు వన్డేలపై చేస్తున్నారు. ఇందంతా నాన్సెస్‌. నాకైతే మూడు ఫార్మాట్లు ఆడాలని ఉంది. ఇంకా కుదిరితే మరో ఫార్మాట్‌ అదనంగా ఉండాలి. నిజానికి నాకు పేరొచ్చిందే వన్డే ఫార్మాట్‌తో..’ అంటూ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

rohith sharma

Join Our Whatsapp Channel

వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలతో రోహిత్‌ శర్మ ఎవరీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అలాగే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 264 కూడా రోహిత్‌ పేరిటే ఉంది. రోహిత్‌ అన్నట్లు వన్డేల్లో ఓపెనర్‌గా వచ్చిన తర్వాతే రోహిత్‌ శర్మ బాగా పాపులర్‌ అయ్యాడు. కాగా.. ప్రస్తుతం టీమిండియా జింబాబ్వే టూర్‌లో ఉంది. ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మ విశ్రాంతిలో ఉన్నాడు. తిరిగి ఆసియా కప్‌లో ఈ నెల 28న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో రోహిత్‌ బరిలోకి దిగనున్నాడు. మరి వన్డేల భవిష్యత్తుపై రోహిత్‌ శర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Skipper Rohit Sharma said,”Mera name hi ODI cricket se bana hai (I owe to play ODI cricket). ye sab bekar ki baatein Hain. (All this talk about ODIS being outdated are useless)”. pic.twitter.com/QwPQXyATNa

— Vishal. (@SportyVishal) August 17, 2022

ఇది కూడా చదవండి: వీడియో: రిటైరై మూడేళ్లు దాటినా.. యువీ బ్యాటింగ్‌లో పవర్‌ మాత్రం తగ్గలేదు

Tags :

  • Cricket News
  • ODI Format
  • Rohit Sharma
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యువరాజ్ తండ్రికి పృథ్వీ షా లీగల్ వార్నింగ్!

యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలపై పృథ్వీ షా ఫైర్..

  • 26 పరుగులకే నేపాల్‌ అలౌట్.. 306 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

    26 పరుగులకే ఆలౌట్! 306 పరుగుల భారీ విజయం..

  • ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌ బై.. మెంటార్‌గా నియామకం

    ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • మైదానంలో అగ్రెసివ్ సెలబ్రేషన్స్ .. అసలు నిజం బయటపెట్టిన యంగ్ క్రికెటర్ యశ్వీర్

    దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

    హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇక UPI ద్వారానే PF డబ్బులు విత్‌డ్రా? EPFO 3.0లో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్!

  • ఏపీ నుంచి కొత్త విమానయాన సంస్థ.. రూ.390 కోట్ల పెట్టుబడి! 2027లో టేకాఫ్..

  • ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. చాక్లెట్ ఫ్యాక్టరీలో మంటలు.. 24 మంది మృతి!

  • పిక్నిక్‌కు వెళ్లిన బాలుడికి విషాదాంతం.. ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి!

  • బంగారం ధరలు తగ్గడంతో బ్యాంకుల నుంచి నోటీసులు..

  • విద్యార్థినికి అసభ్య మెసేజ్‌లు.. లెక్చరర్‌కు దేహశుద్ధి!

  • లోగో డిజైన్ చేస్తే రూ.1 లక్ష ప్రైజ్ మనీ.. గోదావరి పుష్కరాలు 2027 కోసం బంపర్ ఆఫర్!

Most viewed

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam