SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma Master Plan Behind Suryakumar Yadav Batting Line Up

SuryaKumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కోసం రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 5 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SuryaKumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కోసం రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్!

మిడిల్డార్‌ బ్యాటర్లుగా వచ్చి.. ఓపెనర్‌గా సక్సెస్‌ అయిన స్టార్‌ క్రికెటర్లు టీమిండియాలో చాలా మందే ఉన్నారు. కొంతమంది జట్టు అవసరాల కోసం ఓపెనర్లుగా మారితే.. మరికొంతమందిని జట్టు కెప్టెన్లు గుర్తించడంతో ఓపెనర్లు అ‍య్యారు. ఇలా కెప్టెన్లు గుర్తించి, ప్రొత్సహించడంతో ఓపెనర్లు అయిన వారిలో టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముందు వరుసలో ఉంటారు.

సెహ్వాగ్‌ కెరీర్‌ ఆరంభంలో మిడిల్డార్‌లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. కానీ అంతగా రాణించలేదు. దీంతో సెహ్వాగ్‌లోని స్పార్క్‌ను గమనించిన అప్పటి టీమిండియా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తన స్థానాన్ని త్యాగం చేసి మరీ సచిన్‌కు జోడీగా సెహ్వాగ్‌ను ఓపెనర్‌గా పంపించాడు. అంతే సెహ్వాగ్‌ దశ తిరగిపోయింది. ఓపెనర్‌గా సెహ్వాగ్‌ పరుగుల వరదపారించాడు. ఇక ఆ తర్వాత యంగ్‌ టాలెంటెడ్‌ ప్లేయర్‌ టీమిండియాలోకి ఎప్పుడో అరంగేట్రం చేసిన రోహిత్‌.. జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు.

Suryakumar Yadav – is the best Indian batsman in T20I currently. #IndvWI pic.twitter.com/VVadVLc9nz

— Johns. (@CricCrazyJohns) August 2, 2022

టాలెంట్‌, టెక్నిక్‌కు కొదవలేకున్నా.. పరుగులు మాత్రం అంతగా చేయలేకపోయాడు. దీంతో అప్పటి కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని రోహిత్‌ శర్మ 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా ఓపెనర్‌గా ప్రయోగించాడు.. అంతే ఒక కొత్త రోహిత్‌ శర్మను ప్రపంచ క్రికెట్‌ చూసింది. ఇక అక్కడి నుంచి రోహిత్‌ శర్మ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రపంచ క్రికెట్‌లో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 264 పరుగులు రోహిత్‌ శర్మ ఓపెనర్‌గానే సాధించాడు. ఇలా మిడిల్డార్‌ బ్యాటర్లుగా ఇబ్బంది పడిన సెహ్వాగ్‌, రోహిత్‌ శర్మ ఓపెనర్లుగా మారిన తర్వాత వారి ఆట పూర్తిగా మారింది.

Suryakumar Yadav’s T20i Ranking after:

– 1st match – 1,178th.
– 5th match – 77th.
– 10th match – 60th.
– 15th match – 49th.
– 20th match – 4th.

– 22nd match – 2nd.

— Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2022

ఇప్పుడు తన సక్సెస్‌ ఫార్ములాను రోహిత్‌ శర్మ- సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రయోగిస్తున్నాడు. మిడిల్డార్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి ప్రదర్శన కనబరుస్తున్నా.. టీమిండియా ఒక డాషింగ్‌ ఓపెనర్‌ను అందించేందుకు సూర్యకుమార్‌ను ఓపెనర్‌గా రోహిత్‌ ప్రమోట్‌ చేస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ విఫలమైనా.. మూడో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. దీంతో టీమిండియాకు టీ20 వరల్డ్‌ కప్‌కోసం ఒక డాషింగ్‌ ఓపెనర్‌ దొరికాడనే ఆశలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ రూపంలో ఓపెనర్లు ఉన్నా.. ఈ ఇద్దరు గాయాలతో జట్టుకు ఎప్పుడు దూరం అవుతారో తెలియదు.

Suryakumar Yadav storms to the second position in the latest ICC T20I rankings & only trailing by top position by three points👀 pic.twitter.com/5JBkRcEvZP

— CricTracker (@Cricketracker) August 3, 2022

అందుకే సూర్యకుమార్‌ యాదవ్‌ను ఓపెనర్‌గా పర్మినెంట్‌ చేసి.. రాహుల్‌ను మిడిల్డార్‌లో ఆడించేందుకు రోహిత్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇలా సెహ్వాగ్‌ విషయంలో గంగూలీ, రోహిత్‌ శర్మ విషయంలో ధోని అనుసరించిన వ్యూహంతో టీమిండియాకు ఇద్దరు గొప్ప ఓపెనర్లు టీమిండియాకు దొరికినట్లు. ఇప్పుడు సూర్యకుమార్‌ యాదవ్‌ విషయంలో రోహిత్‌ చూపిస్తున్న చొరవతో టీమిండియాకు మరో ఓపెనర్‌ దొరికే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Suryakumar Yadav masterclass yesterday night – one of the finest currently in world cricket. pic.twitter.com/GXxYJcVak2

— Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2022

  • ఇదీ చదవండి: న్యూజిలాండ్‌ క్రికెటర్‌ ఆడిన భారీ షాట్‌కు చిన్నారి తలకు గాయం! వెంటనే..
  • ఇదీ చదవండి: ‘ఇండియా.. ఇండియా’! వైరల్‌గా మారిన ఆసియా కప్‌ ప్రమోషనల్‌ వీడియో

Tags :

  • Cricket News
  • Rohit Sharma
  • Suryakumar Yadav
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

  • గిల్ ఎంపిక వెనుక గంభీర్ కారణమా, అగార్కర్ అలా ఎందుకన్నాడు

    గిల్ ఎంపిక వెనుక గంభీర్ కారణమా, అగార్కర్ అలా ఎందుకన్నాడు

  • ఆసియా కప్‌కు దూరం, ఆ నలుగురు రిటైర్ కానున్నారా

    ఆసియా కప్‌కు దూరం, ఆ నలుగురు రిటైర్ కానున్నారా

  • ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

    ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

  • రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడా, ఐసీసీ క్రేజీ పోస్టర్

    రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడా, ఐసీసీ క్రేజీ పోస్టర్

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు పుల్ కిక్, బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల, సినిమా డేట్ ఫిక్స్

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

  • సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో వచ్చేసిందిగా , ఎందులోనంటే

  • క్లాస్‌మెట్‌తో పెళ్లి కోసం భార్యను చంపేసిన కీచకుడు..అసలేం జరిగింది

  • క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ఇదే, 6 పరుగులకే ఆలౌట్

  • రవితేజ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్, వాయిదా పడిన మాస్ జాతర

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎప్పుడొచ్చింది, ఎవరు పెట్టారు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • కూకట్‌పల్లి చిన్నారి హత్య మిస్టరీ వీడేనా, అసలేం జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam