SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Legendary Cricket Coach Tarak Sinha Passes Away

ఇండియన్ క్రికెట్ లో విషాదం! కోచ్ తార‌క్ సిన్హా కన్నుమూత!

  • Written By: Rama Krishna
  • Updated On - Sat - 6 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇండియన్ క్రికెట్ లో విషాదం! కోచ్ తార‌క్ సిన్హా కన్నుమూత!

లెజెండరీ క్రికెట్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత తారక్ సిన్హా కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం 71వ ఏట మరణించారు. ఢిల్లీకి చెందిన తారక్ సిన్హాకు 2018లో ద్రోణాచార్య అవార్డు లభించింది. సిన్హా న్యూఢిల్లీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దేశ్ ప్రేమ్ ఆజాద్, గురుచరణ్ సింగ్, రమాకాంత్ అచ్రేకర్, సునీతా శర్మ తర్వాత ద్రోణాచార్య అవార్డు అందుకున్న ఐదవ భారత క్రికెట్ కోచ్ తారక్ సిన్హా. ఢిల్లీకి చెందిన ఫేమ‌స్ సోనెట్ క్ల‌బ్‌లో ఆయ‌న్ను అంద‌రూ తండ్రి సమానుడిగా భావిస్తారు.

tarak sinh Cricket Coach Rishab Panth

దేశీయ‌, అంత‌ర్జాతీయ క్రికెట్‌కు భార‌త్ త‌ర‌పున ఆడిన ఎంతో మంది క్రికెట‌ర్ల‌ను తార‌క్ తీర్చిదిద్దారు. ‘సోనెట్ క్లబ్ వ్యవస్థాపకుడు తారక్ సిన్హా రెండు నెలల పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడి శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూసిన విషాద వార్తను బరువెక్కిన హృదయంతో పంచుకుంటున్నాం’ అని సోనెట్ క్రికెట్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. రిషబ్ పంత్, ఆశిష్ నెహ్రా, సంజీవ్ శర్మ, ఆకాష్ చోప్రా, శిఖర్ ధావన్, అంజుమ్ చోప్రా, సురేందర్ ఖన్నా, రణధీర్ సింగ్, రామన్ లాంబా, మనోజ్ ప్రభాకర్, అజయ్ శర్మ, కె.పి. భాస్కర్, అతుల్ వాసన్ లకు తారక్ సిన్హా కోచ్ గా పనిచేశారు.

ఈ ప్లేయ‌ర్లు అంతా ఢిల్లీ క్రికెట్ త‌ర‌పున‌, ఆ త‌ర్వాత భార‌త జ‌ట్టు త‌ర‌పున ఆడారు. మ‌హిళా క్రికెట్ మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కూడా తార‌క్ క్ల‌బ్‌లోనే రాటుతేలారు. తారక్ సార్ దేశానికి అసాధారణమైన అంతర్జాతీయ క్రికెటర్లను అందించడానికి జీవితాంతం కృషి చేశారని రిషబ్ పంత్ చెప్పారు.

Saddened to hear about the demise of Tarak Sinha sir, one of the best coaches in the country, one that provided India and Delhi with some of the finest cricketers in the country. Even at 70, he used to be a regular at Sonnet.#CricketTwitter

— Shiv Dhawan (@shivdhawan10) November 6, 2021

My heartfelt condolences to the family, friends and trainees of Tarak Sinha Sir. Never met him but heard so many inspirational stories from Nehra and @cricketaakash His contribution to Indian Cricket will be forever remembered. May his soul Rest In Peace. Om Shanti 🕉️ https://t.co/NIxI8111H9

— VVS Laxman (@VVSLaxman281) November 6, 2021

Tags :

  • Cricket Coach
  • Tarak Sinha
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భారత మహిళా క్రికెటర్‌ స్నేహా రాణా కోచ్‌పై లైంగిక వేధింపుల కేసు!

భారత మహిళా క్రికెటర్‌ స్నేహా రాణా కోచ్‌పై లైంగిక వేధింపుల కేసు!

  • నమీబియాతో మ్యాచ్‌లో.. టీమిండియా ప్లేయర్లు ఎందుకు నల్లబ్యాడ్జీలు ధరించారు?

    నమీబియాతో మ్యాచ్‌లో.. టీమిండియా ప్లేయర్లు ఎందుకు నల్లబ్యాడ్జీలు ధరించారు?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam