SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Kl Rahul Marriage Athiya Shetty Fans Troll His Batting

KL Rahul Marriage: KL రాహుల్ పెళ్లిపై అభిమానులు సెటైర్స్! సుఖంగా ఉండు బ్రో అంటూ!

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 8 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KL Rahul Marriage: KL రాహుల్ పెళ్లిపై అభిమానులు సెటైర్స్! సుఖంగా ఉండు బ్రో అంటూ!

కేఎల్ రాహుల్.. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్. అద్భుతమైన ఆటగాడు. టీమిండియా తరఫున బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా ఎన్నో మంచి మంచి ఇన్నింగ్సులు ఆడాడు. అలాంటి రాహుల్.. కొన్నాళ్ల నుంచి ఫామ్ కోల్పోయాడు. సరైనా ఫెర్ఫార్మెన్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా చేయట్లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్ లోనూ అంతంత మాత్రంగానే రాణించాడు. ఇంకా చెప్పాలంటే పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే రాహుల్ పెళ్లి వార్త బయటకొచ్చేసరికి.. ఫ్యాన్స్ సెటైర్స్ వేస్తున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. 2013 ఐపీఎల్ సీజన్ తో అందరికీ పరిచయమైన కేఎల్ రాహుల్, ఆ తర్వాతి ఏడాదే టీమిండియా తరఫున టెస్టు అరంగేట్రం చేశాడు. అనంతరం రెండేళ్లకు టీ 20, వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఓపెనర్స్ గా రోహిత్-ధావన్ అప్పటికే సెటిలైపోవడంతో రాహుల్ అప్పుడప్పుడు ఓపెనింగ్, కొన్నిసార్లు మిడిలార్డర్ లో ఆడేవాడు. అలా జట్టులోకి వస్తూ పోతూనే ఉండేవాడు. ఇలా భారత జట్టు తరఫున నామమాత్రంగా ఆడే కేఎల్ రాహుల్.. ఐపీఎల్ లో మాత్రం ప్రతి సీజన్ లోనూ ఆరెంజ్ క్యాప్ కోసమా అన్నట్లు ఆడేవాడు. అత్యధిక స్కోరు చేసిన టాప్-3 బ్యాటర్లలో కచ్చితంగా ఉండేవాడు.

kl rahul

Join Our Whatsapp Channel

ఇక ప్రస్తుతం ఆసియాకప్ లో ఆడుతున్న రాహుల్.. స్థాయికి తగ్గ ఇన్నింగ్సులు ఆడలేకపోతున్నాడు. పాకిస్థాన్ తో లీగ్ మ్యాచులో డకౌట్ అయ్యాడు. హాంకాంగ్ తో మ్యాచులో 39 బంతుల్లో 36 పరుగులు మాత్రమే చేశాడు. పాక్ తో మళ్లీ జరిగిన సూపర్ 4 మ్యాచులో 20 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇలా ప్రతి మ్యాచులోనూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. దీంతో రాహుల్ బ్యాటింగ్ తీరుపై సెటైర్స్ పడుతున్నాయి. ఐపీఎల్ లో తప్ప మరెక్కడా ఆడవా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ పెళ్లి గురించి వార్త బయటకొచ్చింది. గత కొన్నేళ్ల నుంచి రిలేషన్ లో ఉన్న హీరోయిన్ అతియాశెట్టితో.. వచ్చే జనవరిలో ఏడడుగులు వేయనున్నాడని సమాచారం. త్వరలో టీ20 ప్రపంచకప్ ఆడనున్న రాహుల్.. ఆ తర్వాత పెళ్లి పనుల్లో మునిగిపోతాడు. దీంతో సుఖంగా ఉండు బ్రో, మళ్లీ జట్టులోకి రాకు అని నెటిజన్స్ అంటున్నారు. మరి రాహుల్ పెళ్లి, నెటిజన్స్ వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

ఇదీ చదవండి: కేఎల్‌ రాహుల్ బ్యాటింగ్ టీమిండియా కొంపముంచబోతుందా?

Tags :

  • Asia Cup 2022
  • Athiya Shetty
  • KL Rahul
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

  • 2023 Asia Cup: టీమిండియాకు బిగ్ షాక్! ఆసియా కప్ నుంచి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్?

    టీమిండియాకు బిగ్ షాక్! ఆసియా కప్ నుంచి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్?

  • KL Rahul: మంచి మనసును చాటుకున్న కేఎల్ రాహుల్.. విద్యార్థి కోసం..!

    మంచి మనసును చాటుకున్న కేఎల్ రాహుల్.. విద్యార్థి కోసం..!

  • KL Rahul: కేఎల్ రాహుల్ వివాదంపై స్పందించిన భార్య అతియా శెట్టి.. ఆమె ఏమన్నారంటే..!

    కేఎల్ రాహుల్ వివాదంపై స్పందించిన భార్య అతియా శెట్టి.. ఆమె ఏమన్నారంటే..!

  • KL Rahul: సర్జరీ కోసం వెళ్లి.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రాహుల్! షాక్ లో ఫ్యాన్స్

    సర్జరీ కోసం వెళ్లి.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రాహుల్! షాక్ లో ఫ్యాన్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam