SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Kiran Patel Arrested By Srinagar Police

ప్రధాని మోదీ పేరు చెప్పి.. జల్సాలు చేసిన వ్యక్తి అరెస్ట్‌

ప్రధాని మోదీ పేరు వాడుకుని ఓ వ్యక్తి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చూసేందుకు సూటూ బూటు వేసుకుని పెద్ద మనిషిలా కనిపించినా.. వాడో కిలాడీ గాడు. ఇంటిలిజెన్స్‌ ఇచ్చిన సమాచారంతో అతనిప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 17 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రధాని మోదీ పేరు చెప్పి.. జల్సాలు చేసిన వ్యక్తి అరెస్ట్‌

పోలీసులకు దొరకకుండా వాళ్ల కళ్లుగప్పి మోసాలు, నేరాలు చేసే వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ.. ఇతను మాత్రం ఏకంగా పోలీసులు, ఆర్మీనే దారుణంగా మోసం చేశాడు. ఈ మోసానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేరు వాడుకున్నాడు. తాను ప్రధాని మోదీ కార్యాలయంలో పెద్ద అధికారినంటూ.. ఏకంగా జెడ్‌ప్లస్‌ భద్రతతో, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనంలో తిరుగుతూ.. స్టార్‌ హోటల్స్‌లో జల్సాలు చేశాడు. చివరి వీడి నాటకాలను గుర్తించి ఇంటిలిజెన్స్‌.. అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి తోసింది.

గుజరాత్‌కు చెందిన కిరణ్‌ పటేల్‌ కశ్మీర్‌కు వెళ్తూ.. అక్కడి సైనికాధికారులకు తను మోదీ కార్యాలయంలో పెద్ద ఆఫీసర్‌నని చెప్పుకుని, తన వద్ద ఉన్న ఫేక్ ఐడీలు చూపించి.. కశ్మీర్‌ మొత్తం కలియతిరిగాడు. అతన్ని బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనంతో పాటు జెడ్‌ప్లస్‌ భద్రత కూడా ఇచ్చారు అక్కడి అధికారులు. ఈ వ్యక్తి శ్రీనగర్‌లో రెండు సార్లు అధికారులతో సమావేశం కూడా నిర్వహించాడు. తొలి సారి కశ్మీర్‌ వెళ్లినప్పుడు దక్షిణ కశ్మీర్‌లోని యాపిల్ తోటల కోసం కొనుగోలుదారులను గుర్తించాలని ప్రభుత్వం తనను కోరిందని పటేల్ పేర్కొన్నారు. మరొక పర్యటనలో ప్రముఖ స్కీయింగ్ గమ్యస్థానమైన గుల్మార్గ్‌కు వెళ్లి.. ఆ ప్రాంతంలో హోటల్ సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రభుత్వం తనకు సూచించిందని నమ్మబలికాడు.

ఆ పర్యటనల సమయంలో అధికారికంగా ఫైవ్ స్టార్ హోటల్స్‌లో బస చేశాడు కిరణ్‌ పటేల్‌. రెండోసారి కశ్మీర్ పర్యటనకు వెళ్లినప్పుడు ఇంటలిజెన్స్ అందించిన సమాచారంతో శ్రీనగర్‌ పోలీసులు పటేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పటేల్‌ వద్ద నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఇతర సదుపాయాలను వాడుకునేందుకు పటేల్ ప్రయత్నించారని పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

This is Kiran Patel, a Gujarati conman. He visited Kashmir posing as a high ranked PMO officer, he was provided a Z security cover, a 5 star stay at The Lalit Srinagar and also held several key meetings for months.

The consistency of Gujarat in producing frauds is amazing 🙌 pic.twitter.com/ViV5UTh6bC

— Rofl Gandhi 2.0 🏹 (@RoflGandhi_) March 17, 2023

Tags :

  • gujarat
  • jammu-kashmir
  • Kiran Patel
  • pm modi
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కోట్లాది వ్యాపారాన్ని వద్దనుకుని.. సన్యాసులుగా మారిన కుటుంబం

కోట్లాది వ్యాపారాన్ని వద్దనుకుని.. సన్యాసులుగా మారిన కుటుంబం

  • ‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే గొప్ప పథకం.. WHO చీఫ్ ప్రశంసలు..

    ‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే గొప్ప పథకం.. WHO చీఫ్ ప్రశంసలు..

  • సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

    సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

  • రాంగ్ రూట్లో వెళ్తున్నారా? ఐతే మీ బండి టైర్లు పేలిపోతాయ్ జాగ్రత్త..

    రాంగ్ రూట్లో వెళ్తున్నారా? ఐతే మీ బండి టైర్లు పేలిపోతాయ్ జాగ్రత్త..

  • Gujarat: గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధన! ప్రేమ పెళ్ళికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

    గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధన! ప్రేమ పెళ్ళికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam