భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది వణికిపోతోంది. ఉత్తరాఖండ్‌లో మళ్లీ ప్రకృతి విధ్వంసం చోటుచేసుకుంది. భారీ క్లౌడ్ బరస్ట్ కారణంగా అతలాకుతలమైనట్టు సమాచారం. చాలామంది శిధిలాల కింద సమాధమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో జరిగిన క్లౌడ్ బరస్ట్ ఘటనలు విపత్తుకు కారణమయ్యాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరోసారి రుద్ర ప్రయాగ్, చమోలీ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. అలకానంద, మందాకినీ నదులకు వరద పోటెత్తడంతో ఇళ్లకు ఇళ్లు కొట్టుకుపోయాయి. కొన్ని […]
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్య, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దాయాది పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వాళ్లు డిమాండ్ చేసినట్లు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ప్రధాని మోదీ పేరు వాడుకుని ఓ వ్యక్తి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చూసేందుకు సూటూ బూటు వేసుకుని పెద్ద మనిషిలా కనిపించినా.. వాడో కిలాడీ గాడు. ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అతనిప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
సమాజంలో మార్పు రావాలంటే.. ముందుగా మీ నుంచి మొదలవ్వాలి.. ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచ్ బాగా అర్థం చేసుకున్నాడు. ప్రంపచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యకు పరిష్కారం దిశగా తన వంతు కృషి చేశాడు. అతడి ఆలోచన అధికార యంత్రాంగాన్ని కదిలించింది. ప్రజల్లో మార్పు తీసుకువచ్చింది. ఏం జరిగింది అంటే..
గత కొంతకాలం నుంచి జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో బాంబులు పేలుడు ఘటనలు చాలా వరకు తగ్గాయి. ఉగ్రవాదు దాడులు కూడా దాదాపు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి తరుణంలో ఉగ్రవాదులు మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ లోని నర్వాల్ ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరిగాయి. శనివారం ఉదయం నర్వాల్ లోని రెండు ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరు మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక బాంబు […]
ఆడవారికి వివాహం అయ్యింది అంటే.. ఇక వారి జీవితానికి ముగింపు అనేటటువంటి పరిస్థితులు ఎదుర్కొనే మహిళలు.. నేటికి కూడా మన సమాజంలో చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వివాహం అయ్యిందంటే.. ఇక ఆమె జీవితం ముగిసిపోయి.. భర్త, అత్తింటివారు, పిల్లల కోసం బతకడమే ఆమె లోకంగా మారుతుంది. తన గురించి తాను ఆలోచించుకోదు.. తన ఆరోగ్యం పట్టించుకోదు.. భర్త, బిడ్డలే లోకంగా బతుకుతారు. పెళ్లికి ముందు వరకు.. తమ గురించి తాము ఎంతో శ్రద్ధ తీసుకుని.. అందంగా […]
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో ఎన్నో బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి. సీనీ, రాజకీయలతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభను చాటిన వారి జీవితాలు ఆధారంగా చేసుకొని పలు బయోపిక్ చిత్రాలు తీస్తున్నారు.. వీటికి మంచి ఆధరణ కూడా లభిస్తుంది. 13 సంవత్సరాల క్రితం జమ్మూకశ్మిర్ లో కరడు గట్టిన ఉగ్రవాదులను ఎదిరించి పోరాడటమే కాదు.. అందులో ఒక ఉగ్రవాదిని గొడ్డలితో నరికి.. మరో ఉగ్రవాదిని గన్ తో కాల్చి గాయపర్చింది.. ఈ ఘటన అప్పట్లో యావత్ భారతదేశంలో […]
అమ్మను మించి దైవమున్నదా.. అనే మాట ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అమ్మ ప్రేమ గురించి ఎంత వర్ణించినా.. ఎంత గొప్పగా చెప్పినా తక్కువే. ఎంత అనుభవించినా ఆ మాధుర్యం తక్కువే అనిపిస్తుంది. ఎంత పొందినా తనివి తీరదు. ఆఖరికి దైవం కూడా అమ్మ ప్రేమను పొందడానికి సామాన్యులుగా జన్మిస్తారు. ఇక అమ్మ ప్రేమకు ఎవరైనా కరిగిపోవాల్సిందే. కరుడుగట్టిన ఉగ్రవాదులు కూడా తల్లి ప్రేమకు కట్టుబడాల్సిందే. ఇదే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. అమ్మ ప్రేమ […]