SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ishan Kishans Insta Post Goes Viral In Asia Cup Squad

వైరల్ అవుతున్న ఇషాన్ కిషన్ పోస్ట్.. సెలక్టర్లకు కౌంటరా?

  • Written By: Soma Sekhar
  • Published Date - Wed - 10 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వైరల్ అవుతున్న ఇషాన్ కిషన్ పోస్ట్.. సెలక్టర్లకు కౌంటరా?

క్రికెట్ జట్టులోకి ఒక ఆటగాడిని ఎంపిక చేయాలంటే చాలా విషయాలను పరిగణంలోకి తీసుకుంటారు. అతడి ఫామ్, ఫిట్ నెస్, గత మ్యాచ్ ల రన్స్ లాంటివి చాలా ఉంటాయి. అయితే చాలా మంది ఆటగాళ్లు తమకు జట్టులో స్థానం లభించక పోవడంతో ఒక్కింత అసహనానికి గురి అవుతూ ఉంటారు. తాజాగా ఓ యువ క్రికెటర్ సైతం ఆసియా కప్ కు ఎంపిక కాక పోవడంతో అసహనానికి గురైయ్యాడు. తన అసహనాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. దానికి సంబంధించి మరిన్ని వార్తల్లోకి వెళితే..

తాజాగా ఆసియా కప్ 2022 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందులో కొందరు సీనియర్ల రాకతో కొంత మంది యువ ఆటగాళ్లకు స్థానం లభించలేదు. సాధారణంగా ఇలాంటి అనుభవాలు ప్రతీ క్రీడాకారుడి జీవితంలో ఎదురౌతూనే ఉంటాయి. అలాంటి అనుభవమే భారత డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కు ఎదురైంది. అతడు ఆసియా కప్ 2022 జట్టులో స్థానం సంపాదించుకో లేక పోయాడు.

ఇషాన్ కిషన్ ఐపీఎల్ లో తనదైన దూకుడుతో ఆడి అందరి మన్ననలు పొందాడు. దాంతో అతడికి అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆడే అవకాశం దక్కింది. అదీ కాక భారత జట్టులో పంత్ తప్ప ఓపెనర్ గా వచ్చే ఒక్క లెఫ్ట్ హ్యండర్ బ్యాటర్ కూడా లేడు దీంతో ఇషాన్ కు ఆసియా కప్ లో చోటు ఖాయం అని అందరు అనుకున్నారు. పైగా కనీసం స్టాండ్ బై లో కూడా కిషన్ లేకపోవడం ఒక్కింత ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే ఇషాన్ కిషన్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పొస్ట్ చేశాడు. ఈ పోస్టు ను చూస్తే అతడు సెలక్ట్ కాకపోవడంతోనే తన బాధను ఇలా పంచుకున్నాడని అభిమానులు అనుకుంటున్నారు. బెల్లా అనే రచయిత రాసిన ‘హంబుల్ పోయెట్’ కవితలోని కొన్ని వ్యాఖ్యలను ఉదాహరిస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ” మీకు బాధ కలిగితే మీరు నిరాశ చెందొద్దు.. ఎవరైనా మిమ్మల్ని ఒక ప్లవర్ లాగా భావించి ఉండవచ్చు.. కానీ మీరు ప్లవర్ కాదు ఫైర్ అని చూపించేలా మారండి” అంటూ అందులో పేర్కొన్నాడు.

ఐతే ఇషాన్ కిషన్ గత ఫామ్ ను పరిశీలిస్తే పెద్దగా భారీ ఇన్నింగ్స్ లు లేవు. దీంతోనే సెలక్టర్లు అతడికి ఛాన్స్ ఇవ్వలేదనే వాదన సైతం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2022లో భారత్ తరపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లకు ఆసియా కప్ లో చోటు దక్కకపోవడం గమనార్హం. శ్రేయస్ అయ్యర్ 14 ఇన్నింగ్స్ ల్లో 449 రన్స్ చేయగా, ఇషాన్ కూడా 14 ఇన్నింగ్స్ ల్లో 430 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. మరి విరిద్దరికీ ఆసియా కప్ లో చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

After Ishan Kishan’s exclusion from the Asia Cup squad, the MI opener posted a very cryptic and lyrical message on his Instagram handle #cricket #ishankishan #instagram #indiancricket #bcci #sports pic.twitter.com/kQvIcUvwGk

— Sports Today (@SportsTodayofc) August 10, 2022

Hopefully he will take those lyrics words seriously & will make a comeback like his team India/MI captain.
Age is on his side after t-20I WC too he will get many left handed batsman competitors for that opening spot yashasvi/paddikal & many more.#IshanKishan pic.twitter.com/dLRtXzHv2T

— poojasalve (@pooja_2012) August 10, 2022

India’s two highest T20I run-scorers in 2022 are not in their Asia Cup squad 👇

Did Shreyas Iyer and Ishan Kishan deserve a spot? pic.twitter.com/67iLpZe5xM

— ESPNcricinfo (@ESPNcricinfo) August 10, 2022

  • ఇదీ చదవండి: Mumbai Indians: యూఏఈ, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో అంబానీ జట్ల పేర్లు ఇవే!
  • ఇదీ చదవండి: Jio Independence Day Plan: ఇండిపెండెన్స్ డే కానుక.. జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ లాంచ్.. వివరాలివే!

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • instagram
  • Ishan Kishan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam