SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Great Feeling To Work Under Great Captain Mohammed Siraj Praises Rohit Sharma Leadership

Mohammed Siraj: నిన్నటి వరకు కోహ్లీ అనుచరుడు. ఒక్కసారిగా కోహ్లీని కాదని..!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Fri - 3 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mohammed Siraj: నిన్నటి వరకు కోహ్లీ అనుచరుడు. ఒక్కసారిగా కోహ్లీని కాదని..!

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. కెప్టెన్ రోహిత్ శర్మ పై ప్రశంశల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ.. ప్లేయర్లను అర్థం చేసుకునే మంచి మనసున్న నాయకుడని కొనియాడాడు. రోహిత్ వద్ద రెండు ప్లాన్లు ఉంటాయని.. ఒకటి విఫలమైతే.. మరొకటి అమలుచేస్తాడని తెలిపాడు. ఇక్కడే అసలు వివాదం రాసుకుంది. రోహిత్ పై ప్రశంశల వర్షం కురిపించినా సిరాజ్.. విరాట్ కోహ్లీ గురుంచి కాసింతైనా మాట్లాడకపోవడంతో.. ఆర్సీబీ ఫాన్స్ సిరాజ్ పై ఫైర్ అవుతున్నారు.

విరాట్ కోహ్లీ నుంచి గత ఏడాది చివరిలో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్.. ఈ ఏడాది జనవరిలో టెస్టు పగ్గాలు కూడా అందుకొని.. ఆల్-ఫార్మాట్ కెప్టెన్‌గా రోహిత్ నియమితుడయ్యాడు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా మూడు పరిమిత ఓవర్ల సిరీస్ విజయాలు నమోదు చేసింది. ఇక టెస్ట్ కెప్టెన్సీలోనూ సత్తా చాటడానికి రోహిత్ సిద్ధమవుతున్నాడు. త్వరలో భారత జట్టు టెస్టు, వన్డే, టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండులో పర్యటించనుంది. ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్.. టీమిండియా నూతన సారధి రోహిత్ శర్మపై ప్రశంశల వర్షం కురిపించాడు. ‘రోహిత్‌కు ప్లేయర్ల మానసిక స్థితిని అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంది. బౌలింగ్ లో మాకు కాస్త కష్టంగా అనిపించినప్పుడు.. అతను మా వద్ద ప్లాన్ ‘బీ’తో వస్తాడు. నిజానికి.. రోహిత్ వద్ద రెండు ప్లాన్లు ఉంటాయి. ఒకటి విఫలమైతే.. మరొకటి అమలుచేస్తాడు. ఇలా.. బాగా అర్థం చేసుకునే కెప్టెన్ నాయకత్వంలో పనిచేయడం మంచి అనుభూతి’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు.

Mohammed Siraj reacts on Rohit Sharma’s captaincy

(📸 : BCCI)#SkyFair #Cricket #IndianT20League #MohammedSiraj #RohitSharma pic.twitter.com/Dg0fLqYpLr

— SkyFair (@officialskyfair) June 2, 2022

ఇది కూడా చదవండి: Temba Bavuma: ఐపీఎల్ ఆడటమనేది నా కల.. ఏదో ఒకరోజు తప్పకుండా ఆడతా: తెంబా బవుమా

సిరాజ్ వ్యాఖ్యలపై.. ఆర్సీబీ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘ఇవాళ జట్టులో ఉన్నావంటే అది కోహ్లీ చలవే.. కానీ, నువ్ కట్టప్పలాగా కోహ్లీని వెన్నుపోటు పొడిచావ్’ అంటూ కొందరు.. ‘జట్టులో స్తానం లేని నీకు.. జట్టులో స్తానం ఇచ్చి కోహ్లీ తప్పు చేశాడని’ మరికొందరు.. ఇలా సిరాజ్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున ఈ ఏడాది ఐపీఎల్లో సిరాజ్ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. బౌలింగ్ లో 10.08 ఎకానమీతో బౌలింగ్ చేసి తొమ్మిది వికెట్లు మాత్రమే తీశాడు. రాజస్థాన్ తో జరిగిన క్వాలిఫయర్ 2లో ధారాళంగా పరుగులివ్వడంతో సిరాజ్ పై విమర్శలు కూడా తీవ్రమయ్యాయి. మరి.. సిరాజ్, ఒక్కసారిగా కట్టప్పలా మారడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Siraj on his IPL 2022 Season form.. pic.twitter.com/J4GwK50wkS

— RVCJ Media (@RVCJ_FB) June 2, 2022

A forgettable season for Mohammed Siraj#IPL2022 pic.twitter.com/UZZfwu7eb4

— ESPNcricinfo (@ESPNcricinfo) May 28, 2022

Tags :

  • Cricket News
  • ipl 2022
  • Mohammed Siraj
  • Rohit Sharma
  • Royal Challengers Bangalore
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడా, ఐసీసీ క్రేజీ పోస్టర్

రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడా, ఐసీసీ క్రేజీ పోస్టర్

  • వన్డే క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు ?  ఆ ఫోటోనే కారణమా

    వన్డే క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు ? ఆ ఫోటోనే కారణమా

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు పుల్ కిక్, బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల, సినిమా డేట్ ఫిక్స్

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

  • సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో వచ్చేసిందిగా , ఎందులోనంటే

  • క్లాస్‌మెట్‌తో పెళ్లి కోసం భార్యను చంపేసిన కీచకుడు..అసలేం జరిగింది

  • క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ఇదే, 6 పరుగులకే ఆలౌట్

  • రవితేజ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్, వాయిదా పడిన మాస్ జాతర

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎప్పుడొచ్చింది, ఎవరు పెట్టారు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • కూకట్‌పల్లి చిన్నారి హత్య మిస్టరీ వీడేనా, అసలేం జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam