SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » First Time Team India Pacers Took All 10 Wickets In T20 Cricket Against Pakistan In Asia Cup 2022

Asia Cup 2022: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. సత్తా చాటిన పేసర్లు! టీమిండియా చరిత్రలో తొలిసారి

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 29 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. సత్తా చాటిన పేసర్లు! టీమిండియా చరిత్రలో తొలిసారి

ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్ మ్యాచ్ అంటే గోళ్లు కొరుక్కునే టెన్షనే కాదు.. సరికొత్త రికార్డ్స్ కూడా నమోదవుతుంటాయి. తాజాగా ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్లు అరుదైన రికార్డును నమోదు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టుకు బౌలర్లు బౌలర్లు చుక్కలు చూపించారు. పరుగులు చేయడానికి అవకాశమే ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టారు. షార్ట్‌ బాల్స్‌తో పాక్‌ బ్యాటర్ల పనిపట్డారు. దీంతో కేవలం 147 పరుగులకు పాక్‌ చాపచుట్టేసింది. పాక్‌ టీమ్‌లో ఓపెనర్‌ రిజ్వాన్‌ ఒక్కడే 43 పరుగులు చేసి రాణించాడు.

Advertisement

కాగా పాకిస్థాన్‌ పది వికెట్లను కూడా పేసర్లే పడగొట్టడం విశేషం. టీ20ల్లో పదికి పది వికెట్లు టీమిండియా సీమర్లే తీసుకోవడం ఇదే తొలి సారి. అలాగే గతంలో వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌లో పదికి పది వికెట్లు స్పిన్నర్లు తీసుకున్న రికార్డు ఉన్నా.. సీమర్లు అన్ని వికెట్లు తీసుకున్న దాఖలాలు లేవు. ఆ లోటును భర్తీ చేస్తూ.. టీమిండియా సీనియర్‌ పేసర్‌ భుమనేశ్వర్‌ కుమార్‌ 4 వికెట్లతో, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 3 వికెట్లతో, యంగ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ 2, ఆవేష్‌ ఖాన్‌ ఒక వికెట్‌తో చెలరేగి.. పాక్‌ను ఆలౌట్‌ చేశాడు. యుజ్వేంద్ర చాహల్‌ తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసినా, మరో స్పిన్నర్‌ రవీంద్ర జడేజా రెండు ఓవర్లు వేసినా.. ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు. కానీ.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్‌ బ్యాటర్లను పరుగులు చేయకుండా ఒత్తిడిలోకి నెట్టారు.

ఆసియా కప్‌ ప్రారంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మధురమైన విజయంతో పాటు టీమిండియా పేసర్లు తొలిసారి 10కి 10 వికెట్లు తీసుకుని అరుదైన రికార్డు నమోదు చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులుచేసి ఆలౌట్‌ అయింది. ఇక టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యఛేదించింది. బౌలింగ్‌లో రాణించిన పాండ్యా బ్యాటింగ్‌లను అదరగొట్టాడు. అలాగే విరాట్‌ కోహ్లీ(35), రవీంద్ర జడేజా(35) పరుగులతో రాణించారు. ఈ విజయంతో టీమిండయా పాకిస్థాన్‌పై టీ20 వరల్డ్‌ కప్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్నట్లు అయింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్లు పదికి పది వికెట్లు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: చిరాకు తెప్పించిన రిజ్వాన్‌! ‘గల్లీ క్రికెటర్‌’ ప్రవర్తన అంటూ నెటిజన్లు ఫైర్‌

Indian pacers take all 10 wickets for first time in T20I match

Read @ANI Story | https://t.co/XsKWLJoK47#TeamIndia #cricket #INDvsPAK pic.twitter.com/p0dwD3GvS1

— ANI Digital (@ani_digital) August 29, 2022

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • India vs Pakistan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణ ఉద్యోగులకు దసరా ధమాకా.. 2 డీఏల పెంపు జీవో విడుదల

  • నాగోల్‌లో మహిళ మృతదేహం.. మిస్సింగ్ కేసుతో లింక్.. అసలు ఏం జరిగింది?

  • దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • చీరకట్టులో, చెప్పుల్లేకుండా 1600 మీటర్ల పరుగు.. ఎందుకో తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

  • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2.25 కోట్ల బంగారం పట్టివేత.. పౌచ్‌లో దాచుకుని తరలింపు!

  • గ్లోబల్ బాక్సాఫీస్‌పై ముగ్గురు స్టార్స్ దండయాత్ర.. రామాయణంపై భారీ అంచనాలు!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam