SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » England Makes World Record Vs Netherlands 2022 498 Per 4 Wickets In 50 Overs

England Vs Netherlands 2022: అరుదైన రికార్డు.. నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. 50 ఓవర్లలో 498 రన్స్‌!

  • Written By: Dharani
  • Published Date - Fri - 17 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
England Vs Netherlands 2022: అరుదైన రికార్డు.. నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. 50 ఓవర్లలో 498 రన్స్‌!

నెదర్లాండ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండు జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. పసికూన నెదర్లాండ్ బౌలర్లపై ఇంగ్లాండు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వన్డేలలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కి తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అమ్స్టెల్వీన్ లో జరుగుతున్న తొలి వన్డేలో 50 ఓవర్లలో ఏకంగా 498 పరుగులు భారీ స్కోరు చేసింది. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక స్కోరు (498) చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాక వన్డేలలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కి తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. ఇంగ్లాండ్ మరో రెండు పరుగులు గనక చేసి ఉంటే వన్డే క్రికెట్ చరిత్రలో 500 పరుగులు చేసిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించేది.

ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అమ్స్టెల్వీన్‌లో జరుగుతున్న తొలి వన్డేలో 50 ఓవర్లలో ఏకంగా 498 పరుగుల భారీ స్కోరు చేసింది. శుక్రవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు.. పసికూన నెదర్లాండ్‌కు చుక్కలు చూపెట్టింది. ఆ జట్టులో ఫిలిప్ సాల్ట్, మలన్, జోస్ బట్లర్ లు సెంచరీలు చేశారు. చివర్లో లివింగ్ స్టోన్ కూడా రెచ్చిపోయి ఆడటంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది.

ఇది కూడా చదవండి: Steffan Nero: ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన ఆసీస్ క్రికెటర్.. 140 బంతుల్లో 309 రన్స్!

Eng vs Netherlands
Eng 498/5
Butler gadu 162 off 70 balls 🤣🤣🤣 pic.twitter.com/SVj7PFDZeS

— nars (@denimstreett) June 17, 2022

టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్.. రెండో ఓవర్లోనే జేసన్ రాయ్ (1) వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో నెదర్లాండ్‌కు ఏదైనా మంచి, సంతోషకరమైన సంఘటన అంటే కేవలం అది మాత్రమే. ఇక ఆ తర్వాత వచ్చిన ముగ్గురు బ్యాటర్లు వరుస పెట్టి సెంచరీలు బాదారు. ఫిలిప్ సాల్ట్ (93 బంతుల్లో 122.. 14 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మలన్ (109 బంతుల్లో 125.. 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఐపీఎల్‌ ఫామ్‌ను బాగా కంటిన్యూ చేసినట్లున్నాడు. ఏకంగా 70 బంతుల్లో 162 నాటౌట్.. 7 ఫోర్లు, 14 సిక్సర్లుబాదాడు.

ఇది కూడా చదవండి: Manoj Tiwary: మరో సెంచరీ కొట్టిన క్రీడా మంత్రి మనోజ్ తివారి! వెరైటీ సెలబ్రేషన్స్ వైరల్!

England scored 498 runs in the first ODI against Netherlands 😱

It is a World Record for the highest score in ODI 🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿

Can Netherlands chase it down? 🇳🇱#englandcricketteam #netherlandscricketteam #engvsnetherlands #CricketTwitter pic.twitter.com/RcryZE6vgv

— Sportskeeda (@Sportskeeda) June 17, 2022

ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి నెదర్లాండ్ బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు. ఫిలిప్ బొయ్సెవేన్ 10 ఓవర్లలో 108 పరుగులిచ్చాడు. బాస్ డి లీడె 5 ఓవర్లలో 65.., స్నాటర్ 10 ఓవర్లలో 99.., సీలర్ 9 ఓవర్లలో 83 పరుగులు సమర్పించుకున్నారు. కాగా.. ఈ మ్యాచ్ లో 12 ఓవర్లు ముగిసేసరికి నెదర్లాండ్.. ఒక వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. వరల్డ్‌ రికార్డు సాధించిన ఇంగ్లాండ్‌ టీమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోర్లు :

1. ఇంగ్లాండ్: 498-4 (నెదర్లాండ్స్-2022)

2. ఇంగ్లాండ్: 481-6 (ఆస్ట్రేలియా-2018)

3. ఇంగ్లాండ్: 444-3 (పాకిస్తాన్ – 2016)

4. శ్రీలంక: 443-9 (నెదర్లాండ్స్ – 2006)

5. సౌతాఫ్రికా: 439-2 (వెస్టిండీస్ – 2015

6. సౌతాఫ్రికా: 438-9 (ఆస్ట్రేలియా-2006)

ఇది కూడా చదవండి: ICC T-20: టీమిండియా పరువు కాపాడిన ఇషాన్ కిషన్! కాస్తలో పరువు పోయేది!

Tags :

  • Cricket News
  • Cricket News
  • David Malan
  • England
  • Jason Roy
  • Jos Buttler
  • Livingstone
  • Netherlands
  • world record
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సచిన్ రికార్డు బద్దలు కొట్టేది అతడేనా, ఎవరా క్రికెటర్

సచిన్ రికార్డు బద్దలు కొట్టేది అతడేనా, ఎవరా క్రికెటర్

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ఏపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని నిర్ణయం, ఆ మండపాలకు ఫ్రీ కరెంట్

  • విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్, కింగ్డమ్ ఓటీటీ ఎప్పుడంటే

  • బిగ్‌బాస్‌తో కెరీర్ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఎవరేం చేస్తున్నారు

  • డ్యాన్స్ అంటే ఇదీ, టీచర్ స్టెప్పులు చూస్తే ఫిదా కావల్సిందే

  • ఇద్దరికిద్దరు టాప్ హీరోయిన్స్..చిన్నప్పటి నుంచీ బెస్ట్ ఫ్రెండ్సే ఎవరో తెలుసా

  • ఆ సూపర్ హిట్ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్, అస్సలు గుర్తుపట్టలేరు

  • ఒకప్పుడు యూత్ కలల రాకుమారి, టాప్ హీరోయిన్..ఇప్పుడు 2 వేల కోట్ల ఆస్థి, ఎవరో తెలుసా

Most viewed

  • నందమూరి కుటుంబంలో విషాదం, పెద్ద కోడలు పద్మజ మృతి

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • కేక పుట్టిస్తున్న హైబ్రిడ్ కారు, ఛార్జ్ చేస్తే 1200 కిలోమీటర్లు, లక్షన్నర డిస్కౌంట్ కూడా

  • ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్, డార్లింగ్ కటౌట్ అదిరింది కదా

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam