SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » David Warner Applied For No Objection Certificate To Cricket Australia To Play Uae T20 League

David Warner: రూ.17 కోట్లు ఇస్తామంటున్నారు.. ఆడేందుకు పర్మిషన్‌ ఇవ్వండి: వార్నర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 29 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
David Warner: రూ.17 కోట్లు ఇస్తామంటున్నారు.. ఆడేందుకు పర్మిషన్‌ ఇవ్వండి: వార్నర్‌

ఐపీఎల్‌ పుణ్యామా అని ప్రపంచ క్రికెట్‌పై ఫ్రాంచైజ్‌ లీగ్‌ల ప్రభావం బాగానే పడింది. ఐపీఎల్‌ సక్సెస్‌ చూసి మరిన్ని లీగ్‌లు పుట్టుకొచ్చాయి. అందులో కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, బంగ్లాందే ప్రీమియర్‌ లీగ్‌, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌, ఇంగ్లండ్‌లో ది హండ్రెడ్‌ ఇలా చాలానే లీగులు ఉన్నాయి. తాజాగా మరో రెండు కొత్త లీగ్‌లు ప్రారంభం కానున్నాయి. అందులో ఒకటి యూఏఈ టీ20 లీగ్‌ కాగా మరొకటి సౌతాఫ్రికా టీ20 లీగ్‌. ఈ రెండు లీగ్స్‌లో భారత కంపెనీలు ఫ్రాంచైజ్‌ ఓనర్లుగా ఉన్నాయి.

సౌతాఫ్రికాలోని ఆరు ఫ్రాంచైజ్‌లను పూర్తిగా ఐపీఎల్‌లో ఉన్న జట్లు ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ ఓనర్లే అక్కడ కూడా టీమ్‌ ఫ్రాంచైజ్‌ను దక్కించుకున్నారు. అలాగే యూఏఈ టీ20 లీగ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌, రిలయన్స్‌, అదానీ గ్రూప్స్‌ లాంటి దిగ్గజ కంపెనీలు టీమ్‌ ఫ్రాంచైజ్‌ను దక్కించుకున్నాయి. ఇలాంటి పెద్దపెద్ద కంపెనీలు పాల్గొం టున్న ఈ లీగ్‌ కూడా ఐపీఎల్‌లానే ఆటగాళ్లపై డబ్బు కట్టల కుంభవృష్టి కురిపించనుంది.

david warner

ఇప్పటికే ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు ఆడుతున్న సునీల్‌ నరైన్‌, ఆండ్రూ రస్సెల్‌ను కేకేఆర్‌ భారీ ధర ఆఫర్‌ చేసి యూఏఈలో కూడా తన టీమ్‌లోనే ఆడేందుకు ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఐపీఎల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న డేవిడ్‌ వార్నర్‌కు ఒక ఫ్రాంచైజ్‌ ఏకంగా రూ.17 కోట్ల ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఆఫర్‌ నచ్చి.. యూఏఈ లీగ్‌లో ఆడేందుకు తనకు అనుమతిస్తూ నో అబ్జెక‌్షన్‌ లెటర్‌ ఇవ్వమని డేవిడ్‌ వార్నర్‌ ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డును కోరినట్లు తెలుస్తుంది.

అయితే డేవిడ్‌ వార్నర్‌ యూఏఈ టీ20 లీగ్‌లో ఆడాలంటే ఆసీస్‌లో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రెండు లీగ్‌లు ఒక టైమ్‌లో జరుగుతాయి. వార్నర్‌కు బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇచ్చే మొత్తం కంటే యూఏఈ లీగ్‌లో ఆఫర్‌ చేసిన ధర డబుల్‌. అందుకే వార్నర్‌ యూఏఈ లీగ్‌ ఆడేందుకు మొగ్గుచూపుతున్నాడు. కాగా.. తమ ఆటగాళ్ల యూఏఈ టీ20 లీగ్‌లో ఆడాలా వద్ద అనే విషయంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇప్పుడైతే వార్నర్‌కు అనుమతి లభించకపోవచ్చు.

david warner

యూఏఈ టీ20 లీగ్‌ జనవరిలో ప్రారంభం కానుంది. మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. ఒక్కో జట్టు 12 మంది విదేశి ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు ఉంది. దీంతో మొత్తం 72 మంది విదేశి ఆటగాళ్లు యూఏఈ టీ20 లీగ్‌లో పాల్గొననున్నారు. అలాగే ఐపీఎల్‌ తప్ప మరే లీగ్‌లో కూడా భారత ఆటగాళ్లు ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. మరీ యూఏఈ టీ20 లీగ్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల విషయంలో కూడా ఇదే పద్దతి అనుసరిస్తుందో? లేక అక్కడ ఉన్నది మన దేశపు కంపెనీలే కదా అని ఆలోచించి.. వారికి లాభాలు ఆర్జించి పెట్టేందుకు టీమిండియా ఆటగాళ్లును కూడా ఆడేందుకు అనుమతిస్తోందో? వేచి చూడాలి. మరి వార్నర్‌ యూఏఈ లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు దరఖాస్తు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

David Warner has been offered 17Cr to play UAE T20 LEAGUE 😱#DavidWarner #RohitSharma #ViratKohli𓃵 pic.twitter.com/U36sEjxufm

— CricketCult (@CultCricket) July 28, 2022

Not only is the UAE league offering the second biggest top salaries after IPL but with six teams of 12 overseas players each there are 72 spots available to overseas players – also the second most in any league after the IPL. https://t.co/wAcVoZd1jV

— Freddie Wilde (@fwildecricket) July 28, 2022

Tags :

  • Cricket Australia
  • David Warner
  • Latest Cricket News
  • UAE T20 League
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్‌.. ప్రధాన ప్లేయర్‌ దూరం!

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్‌.. ప్రధాన ప్లేయర్‌ దూరం!

  • David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

    డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

  • David Warner: టెస్టు క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

    టెస్టు క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

  • Stuart Broad: స్టువర్ట్ బ్రాడ్ తండ్రి పై విమర్శల వర్షం.. యువరాజ్ ఆరు సిక్సులు బాదినప్పుడు ఏం చేసావు?

    స్టువర్ట్ బ్రాడ్ తండ్రి పై విమర్శల వర్షం.. యువరాజ్ ఆరు సిక్సులు బాదినప్పుడు ఏం చేసావు?

  • Josh Tongue: యాషెస్ లో స్టన్నింగ్ డెలివరీ..టంగ్ దెబ్బకి షాక్ లో వార్నర్!

    యాషెస్ లో స్టన్నింగ్ డెలివరీ..టంగ్ దెబ్బకి షాక్ లో వార్నర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam