SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Border Gavaskar Trophy India Change Hotel In Delhi Due To G20 Summit

మ్యాచుకు ముందు.. సడన్‌గా హోటల్ ఖాళీ చేసిన భారత ఆటగాళ్లు!

ఇండియా-ఆస్ట్రేలియా రెండో టెస్టుకు ముందు నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి భారత్ ఆటగాళ్లు వారు బసచేస్తోన్న హోటల్ ని ఖాళీ చేశారు. హోటల్ యాజమాన్యం కోరడంతోనే ఆటగాళ్లు, సిబ్బంది ఆ విధంగా చేశారు. ఎందుకు..? ఏం జరిగింది..? అన్నది ఇప్పుడు చూద్దాం..

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 16 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మ్యాచుకు ముందు.. సడన్‌గా హోటల్ ఖాళీ చేసిన భారత ఆటగాళ్లు!

బోర్డర్- గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య స్వదేశంలో నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి టెస్ట్ ముగియగా.. విజయం సాధించిన భారత్, 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా జరగాల్సి ఉంది. అయితే.. ఈ మ్యాచుకు ముందు ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఉన్నట్టుండి భారత్ ఆటగాళ్లు వారు బసచేస్తోన్న హోటల్ ని ఖాళీ చేశారు. అందుకు కారణం.. బీసీసీఐ తీసుకున్న తొదరపాటు చర్యలే అని తెలుస్తోంది. ఆ వివరాలు..

ఢిల్లీ వేదికగా త్వరలో జీ20 సమ్మిట్ జరగాల్సి ఉండటం, అందులోనూ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఢిల్లీలోని హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్స్‌తో నిండిపోయాయట. అలా అడ్వాన్స్ బుకింగ్ అయినవాటిలో భారత ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్‌ కూడా ఒకటి. ముందుగా బుకింగ్స్ అయిపోవడంతో భారత జట్టును ఖాళీ చేయాల్సిందిగా హోటల్ యాజమాన్యం కోరిందట. దీంతో మరో దారి లేక ఆటగాళ్లు, సిబ్బంది అందరూ అన్నీ సర్దుకొని మరో హోటల్‌కు వెళ్లారు. భారత జట్టు ఢిల్లీలో ఎక్కువుగా తాజ్ ప్యాలెస్ లేదా ఐటీసీ మౌర్య హోటళ్లలో బస చేస్తుంటుంది. అయితే ఈసారి పెళ్లిళ్ల సీజన్, జీ20 సదస్సుల కారణంగానే వాటిలో బస చేయడం కుదరలేదు. “ఢిల్లీలోని కర్కార్‌దుమాలోని ‘హోటల్ లీలా’లో భారత జట్టు బస చేసిందని..” బీసీసీఐ సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Wedding Season and G20 Presidency Force Team India To Change Hotel Ahead Of Delhi Test
.
.
.#India #TeamIndia #IndiavsAustralia #INDvsAUS #IndiavsAustralia pic.twitter.com/mHDTNY3flZ

— Mirror Now (@MirrorNow) February 16, 2023

ఇదిలావుండగా, టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ జట్టు సభ్యులతో కలిసి ఉండడం లేదు. కోహ్లీ నివాసం ఢిల్లీయే కావడంతో కుటుంబ సభ్యులు కలిసి అక్కడే ఉంటున్నారు. గురుగ్రామ్‌లోని తన ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడపాలని కోహ్లీ నిర్ణయించుకోవడమే అందుకు కారణం. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఆటగాళ్లను వీఐపీ కేటగిరీకి చెందిన వారిలగా భావించే మనదేశంలో.. ఇలా హోటల్ ఖాళీ చేయమన్న పరిస్థితులు రావడం ఆశ్చర్యకరమంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై.. మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Virat Kohli Spotted Leaving Arun Jaitley Stadium After Today’s Practice Session.🚘❤

🎥: @ARUNSHARMAJI#ViratKohli #INDvAUS @imVkohli pic.twitter.com/7EyJfPKb3Z

— virat_kohli_18_club (@KohliSensation) February 15, 2023

Tags :

  • Border Gavaskar Trophy 2023
  • Crikcet News
  • Delhi
  • Team India
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

    సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam