SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Border Gavaskar Trophy Australia Batters Do Practice In Weird Pitches

ఆస్ట్రేలియా ఆటగాళ్ల తిప్పలు.. గుంతలు పడ్డ పిచ్‌లపై ప్రాక్టీస్..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 4 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆస్ట్రేలియా ఆటగాళ్ల తిప్పలు.. గుంతలు పడ్డ పిచ్‌లపై ప్రాక్టీస్..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సమరం ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నారు. మరీ ముఖ్యంగా సిరీస్‌ ఆరంభానికి పది రోజుల ముందుగానే భారత్‌లో ల్యాండైన ఆసీస్ ఆటగళ్లు గంటల తరబడి.. ప్రాక్టీస్ చేస్తున్నారు. వారి ప్రధాన లక్ష్యం.. భారత స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవడమే. అందుకోసం వారు పడుతున్న పాట్లు అన్నీ.. ఇన్నీ కావు. గెలవడానికి ఆసీస్ పెద్ద ప్లానే వేసినట్లు తెలిసేలా వారు ప్రాక్టీస్ చేస్తున్న పిచ్‌ల ఫోటోలు బయటకొస్తున్నాయి.

ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ ఎప్పుడు సమరమే. ఇరు జట్లలో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉండడం, స్లెడ్జింగ్, గొడవలు మ్యాచుపై అభిమానులకు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఏ సెషన్ లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఊహించడం కష్టం. ఫాస్ట్ పిచ్‌లపై చెలరేగి ఆడే ఆసీస్ ఆటగాళ్లకు భారత స్పిన్ పిచ్‌లను ఎదుర్కోవడం అతి పెద్ద సవాల్. అందులోనూ రోజులు గడిచే కొద్దీ.. బాల్ బొంగరంలా తిరుగుతూ ఉంటుంది. అందువల్ల అశ్విన్, జడేజా, అక్సర్ పటేల్ త్రయాన్ని ఎదుర్కోవడం కోసం ఆసీస్ బ్యాటర్లు నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే, అశ్విన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ ను పోలి ఉన్న మహేష్‌ పితియా ఓ యువ క్రికెటర్‌ను తమ నెట్‌ బౌలర్‌గా నియమించుకున్న ఆస్ట్రేలియా, మరో మాస్టర్‌ ప్లాన్‌ వేసింది.

How are the Aussies preparing for @ashwinravi99 ahead of their upcoming Test series with India? Well, they’ve only gone and flown in a near carbon copy of the star off-spinner as a net bowler | #INDvAUS pic.twitter.com/l9IPv6i43j

Join Our Whatsapp Channel

— cricket.com.au (@cricketcomau) February 3, 2023

గత సిరీస్‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని స్పిన్‌ అటాకింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలని అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్‌ చేస్తోంది. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్‌ చేస్తే టీమిండియా స్పిన్నర్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చనేది వారి గేమ్‌ప్లాన్‌. ప్రస్తుతం ఆసీస్‌ జట్టు కర్ణాటకలోని ఆలూరు క్రికెట్‌ స్టేడియంలో తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. ఆసీస్‌ జట్టు కోరిక మేరకు కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ గ్రౌండ్‌లో ఉన్న మూడు పిచ్‌లపై స్పిన్‌ ట్రాక్‌నే రూపొందించారు.

Australia got to work on tailor-made turning tracks during their two-day training in Sydney, and are looking forward to similar practice pitches when they arrive in Bengaluru 🛬 #INDvAUS

— ESPNcricinfo (@ESPNcricinfo) January 30, 2023

ఆసీస్ బ్యాటర్లు ప్రాక్టీస్‌ చేస్తున్న పిచ్‌లకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో.. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఇదేంటి అన్నట్లుగా ముక్కున వేలేసుకుంటున్నారు. అగ్రశ్రేణి జట్టైనా ఆస్ట్రేలియా, స్పిన్‌ బౌలింగ్‌కు ఇంత భయపడుతుందా..! అని కామెంట్‌ చేస్తున్నారు. కాగా, ఆస్ట్రేలియా చివరిసారి 2017లో భారత్ లో పర్యటించింది. ఈ టూర్ లో 4 మ్యాచుల టెస్టు సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో 33 పరుగులు భారీ విజయాన్ని అందుకున్న కంగారూల జట్టు.. రెండవ, నాల్గవ టెస్టుల్లో పరాజయం పాలైంది. ఈసారి అందుకు బదులుతీర్చుకోవాలన్నది వారి ప్రధాన టార్గెట్. ఆసీస్ ఆటగాళ్ల వ్యూహం సరైనదేనా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

#INDvAUS

The picture of the doctored pitch from the Australian camp for four days at Alur as part of their preparation for the upcoming four-match test series against India took over social media.https://t.co/MPMrz9sADZ

— Express Sports (@IExpressSports) February 4, 2023

Tags :

  • Bangalore
  • Border - Gavaskar Trophy
  • Cricket News
  • India vs Australia
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam