SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ben Stokes Set To Leave Csk

బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై..? ఆసీస్ స్టార్ పై గురి

ఇంగ్లాండ్ స్టార్ బెన్ స్టోక్స్ ఎంత టాలెంటడ్ ప్లేయర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ స్టార్ ఆటగాడిని సాగనంపే ప్రయత్నం చేస్తన్నారనే టాక్ వినిపిస్తుంది.

  • Written By: Babu Policharla
  • Published Date - Mon - 21 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ben Stokes: బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై..? ఆసీస్ స్టార్ పై గురి

స్టార్ ప్లేయర్ అని కోట్లుపెట్టి కొంటే చెన్నై జట్టుకి ఊహించని షాక్ ఇచ్చాడు. ఆల్ రౌండర్ గా అదరగొడతానుకుంటే గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. కీలక ప్లేయర్ అని భావిస్తే ఆడిన రెండు మ్యాచుల్లో దారుణంగా విఫలమయ్యాడు.16 కోట్ల 25 లక్షల రూపాయల రికార్డు ధరకు కొనుగోలు చేస్తే 16 పరుగులైనా చేయకుండా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసాడు. ఇవన్నీ ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ గురించి చెబుతున్న మాటలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అంచనాల మధ్య చెన్నై జట్టులో ఈ స్టార్ ఆల్ రౌండర్ చేరడంతో జట్టులో కొండంత బలం చేకూరిందని సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ భావించారు. కానీ స్టోక్స్ అవసరం లేకుండానే చెన్నై ఐపీఎల్ 2023 టైటిల్ గెలవడంతో ఇప్పుడు ఈ స్టార్ ఆటగాడిని సాగనంపే ప్రయత్నం చేస్తన్నారనే టాక్ వినిపిస్తుంది.

ఇంగ్లాండ్ స్టార్ బెన్ స్టోక్స్ ఎంత టాలెంటడ్ ప్లేయర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2022 ఐపీఎల్ కి దూరంగా ఉన్న స్టోక్స్.. 2023 వేలానికి అందుబాటులోకి వచ్చాడు. 2022 లో పేలవ ప్రదర్శన కనబర్చిన చెన్నై.. ఈ సారి ఈ స్టార్ ఆల్ రౌండర్ మీదే దృష్టి పెట్టింది. స్టోక్స్ ని ఎలాగైనా దక్కించుకోవాలని అతని కోసం ఏకంగా 16 కోట్ల 25 లక్షల రూపాయలను ఖర్చు పెట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. స్టోక్స్ ని తీసుకొని ఎంత పెద్ద ప్గపొరపాటు చేశారో లీగ్ ముగిసిన తర్వాత కానీ తెలియలేదు. మొత్తానికి ఈ స్టార్ ప్లేయర్ కి ఇక గుడ్ బై చెప్పాలని భావిస్తుంది. స్టోక్స్ ని వదిలేసి ఆ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమ్మిన్స్ ని తీసుకోవాలని భావిస్తోందట.

ఇటీవలే స్టోక్స్ వన్డే వరల్డ్ కప్ కోసం తన రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ స్టార్ ఆల్ రౌండర్ వచ్చే ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో అతన్ని విడుదల చేయడమే బెటర్ అని భావిస్తోందట సీఎస్‌కే మేనేజ్‌మెంట్. అతని స్థానంలో కమ్మిన్స్ ని సెలక్ట్ చేయడం బెటర్ అనుకుంటున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో రూ.7.25 కోట్లకు కమ్మిన్స్‌ని తిరిగి కొనుగోల చేసింది కేకేఆర్. అయితే ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావడంతో 2023 సీజన్‌లో ఆడలేదు ప్యాట్ కమ్మిన్స్. దీంతో ప్రస్తుతం ఈ బౌలింగ్ ఆల్ రౌండర్ పై చెన్నై కన్ను పడింది. మరి చెన్నై తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Ben Stokes
  • CSK
  • IPL 2024
  • Pat Cummins
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

  • వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్‌.. ప్రధాన ప్లేయర్‌ దూరం!

    వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్‌.. ప్రధాన ప్లేయర్‌ దూరం!

  • టీమిండియాపై ‘బజ్‌బాల్‌’ ప్రశ్నకి అదరిపోయే రిప్లై ఇచ్చిన బెన్‌ స్టోక్స్‌!

    టీమిండియాపై ‘బజ్‌బాల్‌’ ప్రశ్నకి అదరిపోయే రిప్లై ఇచ్చిన బెన్‌ స్టోక్స్‌!

  • Moeen Ali: స్టోక్స్ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా.. మోయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

    స్టోక్స్ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా.. మోయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • 2023 Ashes: అచ్చం గిబ్స్‌లాగే.. ఆ తొందరపాటే పనికి రాదనేది!

    అచ్చం గిబ్స్‌లాగే.. ఆ తొందరపాటే పనికి రాదనేది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam