SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Bcci Serious On Wriddhiman Saha About Comments On Ganguly And Dravid

ద్రవిడ్ పై సాహా కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 26 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ద్రవిడ్ పై సాహా కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ!

భారత జట్టు నుంచి తొలగించిన తర్వాత బోర్డ్ ప్రెసిడెంట్ గంగూలీ, కోచ్ ద్రవిడ్‌లను లక్ష్యంగా చేసుకుని వెటరన్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశంగా మారిన విషయం తెలిసిందే. శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్.. జట్టులో చోటుపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ భరోసా ఇస్తే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ ఆలోచన చేయాలని సూచించాడని పేర్కొన్నాడు. సాహా ఈ ఆరోపణలతో చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో ఉన్న ఒక జాతీయ స్థాయి ఆటగాడు ఇలా వ్యాఖ్యలు చేయడం నిబంధనలు (6.3 క్లాజ్) ఉల్లంఘించినట్లు పేర్కొంటారు. ఆటగాళ్లు.. జట్టు ఎంపిక, ఆట గురించి, ఆటలో జరిగే సంభాషణలను బహిరంగపరచడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధం. జాతీయ స్థాయి ఆటగాడు ఈ తరహా వ్యాఖ్యలు సరికాదు. ఈ నేపథ్యంలోనే సాహా నుంచి బీసీసీఐ వివరణ కోరనుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. “సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఒక క్రికెటర్ గా.. టీం ఎంపిక విషయాలపై ఎలా మాట్లాడాడో వివరణ ఇవ్వాల్సిందిగా సాహాను అడిగే అవకాశం ఉంది, అయితే సాహాకు షోకాజ్​ నోటీస్​లు పంపడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదన్నారు”.Wruddiman Sahaఅసలు విషయానికొస్తే.. ప్రస్తుతం శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు సెలెక్టర్లు సాహాను ఎంపిక చేయలేదు. అతనిని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను తెలియజేయాల్సిన అవసరం లేదని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మీడియాతో అన్నాడు. ఈ వ్యాఖ్యలతో కొంత అసంతృప్తికిలోనైనా సాహా.. ఓ ఇంటర్వ్యూలో టీమ్‌మేనేజ్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు భవిష్యత్తులో ఆడబోయే సిరీస్ లలో తనను ఎంపిక చేయకపోవచ్చని, రిటైర్మెంట్ తీసుకోవాలని ద్రవిడ్ పరోక్షంగా సూచించాడని సాహా చెప్పుకొచ్చాడు.

Wriddhiman Saha talking about Sourav Ganguly’s words after scoring 61 runs Innings with pain killers. (To TOI) pic.twitter.com/rH4qJzVQMH

— CricketMAN2 (@ImTanujSingh) February 19, 2022

న్యూజిలాండ్‌తో జరిగిన కోల్‌కతా టెస్ట్ అనంతరం బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ప్రశంసిస్తూ జట్టులో చోటుపై భరోసా ఇచ్చాడని.. కానీ ఇంతలోనే పరిస్థితులన్నీ మారిపోయాయని సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ కోసం తనను ఇబ్బంది పెట్టాడని, అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని సాహా ట్వీట్ చేశాడు. సదరు జర్నలిస్ట్ వాట్సాప్ చాటింగ్‌ స్క్రీన్ షాట్లను కూడా అభిమానులతో పంచుకున్నాడు. దీనిపై విచారణకు బీసీసీఐ ముగ్గురు సభ్యుల కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. దాంతో వివాదాలకు దూరంగా ఉండే సాహా గత వారం రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.

#WriddhimanSaha refuses to name the journalist who sent him threatening text messages after the wicketkeeper-batter ignored him for an interview. pic.twitter.com/LkO7l9gvL0

— Circle of Cricket (@circleofcricket) February 22, 2022

Tags :

  • BCCI
  • Cricket News
  • Rahul Dravid
  • Sourav Ganguly
  • Wriddhiman Saha
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Sourav Ganguly: అనుభవం లేకపోయినా నాలుగో స్థానానికి అతనే సరైనోడు: సౌరవ్ గంగూలీ

    అనుభవం లేకపోయినా నాలుగో స్థానానికి అతనే సరైనోడు: సౌరవ్ గంగూలీ

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam