SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Australia Cricketer Glenn Maxwell To Marry His Indian Origin Fiancee Vini Raman

నెట్టింట్లో వైర‌ల్ అవుతోన్న స్టార్ ఆల్‌ రౌండ‌ర్ వెడ్డింగ్ కార్డ్‌

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 15 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నెట్టింట్లో వైర‌ల్ అవుతోన్న స్టార్ ఆల్‌ రౌండ‌ర్ వెడ్డింగ్ కార్డ్‌

ఆస్ట్రేలియా బ్యాట‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కానున్నాడు. మ్యాక్స్‌వెల్‌.. భార‌త సంత‌తికి చెందిన త‌మిళ అమ్మాయి వినీ రామ‌న్ గ‌త కొంత‌కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ బంధాన్ని మ‌రో అడుగు ముందుకు తీసుకొని వెళ్లేందుకు మార్చి 27న వీరిద్ద‌రూ పెళ్లితో ఒక‌ట‌వ‌నున్నారు. 2020 మార్చిలో మ్యాక్స్‌వెల్‌ భారత సంతతికి చెందిన వినీ రామన్ నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే నెల‌లో క్రిస్టియ‌న్‌, త‌మిళ బ్ర‌హ్మాణ సంప్ర‌దాయాల్లో మెల్‌బోర్న్ వేదిక‌గా వీరిద్ద‌రి పెళ్లి చేసుకోనున్నారు.Maxwell Wedding Cardకరోనా కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన వీరి వివాహం మర్చి 27 న మెల్‌బోర్న్ వేదిక‌గా జరగనుంది. పెళ్లి సందర్భంగా భారతీయ సంప్రదాయం ప్రకారం వీరు కూడా పెళ్లి పత్రిక ప్రింట్‌ చేయించారు . అది కూడా తమిళంలో. తాజాగా, వారి వెడ్డింగ్ కార్డుని నటి కస్తూరి తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ‘గ్లెన్ మ్యాక్స్‌వెల్‌.. వినీ రామన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తమిళ సాంప్రదాయంలో ముద్రించిన అందమైన ముహూర్త ప్రతికను బట్టి చూస్తే.. ఈ జంట ఇటు తమిళ, అటు క్రిస్టియన్ సాంప్రదాయాల్లో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కంగ్రాట్యులేషన్స్’ అని ఆమె రాసుకొచ్చారు. ఇందులో చిరంజీవి మ్యాక్స్‌వెల్ స‌న్ ఆఫ్ తిరునేల్ మ్యాక్స్‌వెల్‌తో వినీ రామ‌న్‌కు పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని రాసి ఉంది. అంతేకాకుండా ముహూర్తం సమయాన్ని కూడా పేర్కొన్నారు. ఈ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. తమిళ సంప్రదాయంలో ముద్రించిన వీరి వెడ్డింగ్ కార్డుని చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

GlennMaxwell marrying Vini Raman. Going by the cute traditional Tamil muhurta patrikai, we’d bet there may likely be a TamBram ceremony… Will there be a white gown wedding too?
Congratulations Glenn and Vini ! @Gmaxi_32 pic.twitter.com/uJeSjHM1we

— Kasturi Shankar (@KasthuriShankar) February 12, 2022

Maxwell Wedding Cardద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా త్వరలో ఆస్ట్రేలియా జట్టు, పాకిస్థాన్ లో పర్యటించనుంది. ఈ పర్యటనకు మ్యాక్స్‌వెల్‌ దూరమయ్యాడు. పెళ్లి చేసుకునేందుకే అతడు ఈ పర్యటనకు దూరమైనట్లు వార్తలొస్తున్నాయి. తమిళనాడుకి చెందిన వినీ రామస్ ఆస్ట్రేలియాలో మెడిసిన్ పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. 2013లో ఓ ఈవెంట్ వినీ రామున్ ని చూసిన మ్యాక్స్‌వెల్‌ తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఐపీఎల్ లో మ్యాక్స్‌వెల్‌ ఆర్సీబీ జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

Tags :

  • australia
  • Cricket News
  • Glenn Maxwell
  • marriage
  • wedding card
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

  • Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

    అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

  • World Cup: వరల్డ్ కప్ టీం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు!

    వరల్డ్ కప్ టీం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు!

  • ఇండియా వరల్డ్ కప్ నెగ్గడం అంత సులువేం కాదు: స్టార్ క్రికెటర్!

    ఇండియా వరల్డ్ కప్ నెగ్గడం అంత సులువేం కాదు: స్టార్ క్రికెటర్!

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam