SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Attract 45 Percent Of Total Investment Of The Entire Country First 7 Months Of 2022

AP: పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్!

  • Written By: Dharani
  • Published Date - Tue - 13 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
AP: పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుబడింది.. పరిశ్రమలు తిరిగి వెళ్లిపోతున్నాయి… అసలు రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు, పారిశ్రామిక పెట్టుబడులు రావడం లేదంటూ విపక్షాలు పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన పరిశ్రమలు అన్ని తమ ప్రభుత్వ హయాంలో వచ్చినవే అని.. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ వెనకబడిందంటూ విష ప్రచారం చేస్తున్న విపక్షాలు తాజా నివేదికలు చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నాయి. ఇక విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలకు తాజాగా వెల్లడయిన నివేదకతో గట్టి కౌంటర్‌ ఇచ్చినట్లు అయ్యింది. అలానే ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి తాజా నివేదికతో ప్రజలకు స్పష్టంగా తెలిసింది. నివేదికల ప్రకారం ఈ ఏడాది పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.

Advertisement

2022 మొదటి 7 నెలల్లో దేశం వ్యాప్తంగా వచ్చిన  మొత్తం పారిశ్రామిక పెట్టుబడుల్లో దాదాపు 45 శాతం పారిశ్రామిక పెట్టుబడులు ఏపీలోనే జరిగాయి. 2022, జూలై చివరి నాటికి భారతదేశానికి రూ.1,71,285 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులు రాగా..  ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పారిశ్రామిక పెట్టుబడుల్లో 45 శాతం వాటాతో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ తాజా నివేదికతో విపక్షాలు చేసే విష ప్రచారానికి ముగింపు లభించినట్లు అయ్యింది.

ఇక 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే.. రాష్ట్ర అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేశారు సీఎం జగన్‌. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపనకు ముందుకు వచ్చే వారి కోసం www.apiic.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఏ పారిశ్రామికవ్తేతకైనా ఒకే విధమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు వెసులుబాటు కల్పించారు. భూకేటాయింపులు, ప్లాట్ల అనుమతల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తుతో అన్ని అనుమతులు పొందేలా తీర్చిదిద్దడమే కాక.. ఆ తర్వాత వాటి స్టేటస్‌ తెలుసుకోవడం కోసం ప్రత్యేక ట్రాకింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు

ఏపీఐఐసీ వెబ్‌సైట్‌ ద్వారా 14 రకాల సేవలను ఓకే దరఖాస్తుతో పొందే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలానే పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం.. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, రాయితీలు ప్రకటించడం, బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిదులు కేటాయించడమే కాక.. సదరు పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటూ… పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేయడమే కాక ఉపాధి కల్పన దిశగా ముందుడుగు వేస్తూ.. రాష్ట్రాని అభివృద్ధిపథంలో తీసుకెడుతున్నారు సీఎం జగన్‌. ఇందుకు తాజాగా వెల్లడయిన నివేదికలే సాక్ష్యం. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి కోసం సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యల కారణంగా.. నేడు పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో​ దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ కీలక నిర్ణయం.. ఇకపై నాడు-నేడుపై ప్రతినెలా ఆడిట్‌
  • ఇది కూడా చదవండి: మోదీని కదిలించిన సీఎం జగన్ ఆలోచన! దేశం అంతటా “నాడు-నేడు”!

Tags :

  • Andhra Pradesh
  • India
  • Industrial Investment
  • YS Jagan Mohan Reddy
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • 44 ఏళ్ల తర్వాత హాకీలో గోల్డ్.. చైనాపై భారత్ చారిత్రక విజయం!

  • సీఎం చంద్రబాబు పాదాలను తాకిన అనంత్ అంబానీ.. వీడియో వైరల్!

  • హైదరాబాద్‌లో విషాదం.. జాబ్ రాలేదని మహిళ ఆత్మహత్య

  • రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 4 ఏళ్ల చిన్నారిపై 43 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం

  • ఖైరతాబాద్ ఎమ్మెల్యే నేనే.. విజయారెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ కీలక వ్యాఖ్యలు!

  • దుర్గాదేవి విగ్రహం తీసుకెళ్తుండగా ప్రమాదం..ఏడుగురు మృతి

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam