సోమవారం వచ్చిందంటే చాలు.. మూవీ, ఓటీటీ ప్రియులకు పండగే.. ఎందుకంటే ఆ వారంలో ఏ రోజు, ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో, ఓ మూవీ, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది అనే పూర్తి వివరాలు వచ్చేస్తాయి కాబట్టి.
సోమవారం వచ్చిందంటే చాలు.. మూవీ, ఓటీటీ ప్రియులకు పండగే.. ఎందుకంటే ఆ వారంలో ఏ రోజు, ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో, ఓ మూవీ, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది అనే పూర్తి వివరాలు వచ్చేస్తాయి కాబట్టి. ఈ లిస్ట్ కోసం మూవీ లవర్స్, ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్టులతో కూడిన ఒరిజినల్స్, సిరీస్‌లతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్న ఓటీటీ యాజమాన్యం.. గతవారం ‘బాబీలోన్’, ‘స్వీట్ కారం కాఫీ’, ‘ఐబీ 71’ వంటి పలు సినిమాలతో పాటు సిరీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ వారంలోనూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీస్, సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ వారం విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌ల లిస్ట్..
అమెజాన్ ప్రైమ్:
నెట్‌ఫ్లిక్స్:
జీ5:
సోనీలివ్: