ఆడియన్స్, మూవీ లవర్స్, ముఖ్యంగా ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ న్యూస్ వచ్చేసింది. వారం ఇలా స్టార్ట్ అవుతుందో లేదో.. ఈ వారంలో ఏ రోజు, ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో, ఓ మూవీ, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది అనే పూర్తి వివరాల కోసం నెట్టింట తెగ వెతికేస్తుంటారు.
ఆడియన్స్, మూవీ లవర్స్, ముఖ్యంగా ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ న్యూస్ వచ్చేసింది. వారం ఇలా స్టార్ట్ అవుతుందో లేదో.. ఈ వారంలో ఏ రోజు, ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో, ఓ మూవీ, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది అనే పూర్తి వివరాల కోసం నెట్టింట తెగ వెతికేస్తుంటారు. గతవారం ‘తందట్టి’ (తమిళ్ డబ్బింగ్ మూవీ), ‘నేను స్టూడెంట్ సర్!’ వంటి సినిమాలు.. ‘మాయాబజార్ ఫర్ సేల్’ (తెలుగు సిరీస్), ‘ది ట్రయల్’ (హిందీ) సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ జూలై మూడో వారంలోనూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీస్, సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.