ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. సోమవారం వచ్చిందంటే చాలు.. ఈ వారంలో ఏ రోజు, ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో, ఓ మూవీ, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది అనే పూర్తి వివరాల కోసం నెట్టింట తెగ సెర్చ్ చేస్తుంటారు.
ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. సోమవారం వచ్చిందంటే చాలు.. ఈ వారంలో ఏ రోజు, ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో, ఓ మూవీ, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది అనే పూర్తి వివరాల కోసం నెట్టింట తెగ సెర్చ్ చేస్తుంటారు. గతవారం ‘తండట్టి’ (తమిళ్ డబ్బింగ్ మూవీ) ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న పలు చిత్రాలు, సిరీస్‌లు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఈ వారంలోనూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీస్, వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే!..