నిఖిల్ పాన్ ఇండియా ఫిలిం ‘స్పై’ అయితే ఎలాంటి అప్‌డేట్ లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వారాంతంలోనూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
జూలై నెలలో లాస్ట్ వీకెండ్ వచ్చేసింది.. మూవీ లవర్స్, ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీస్, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. గత వారం ది ట్రయల్ (హిందీ), మాయాబజార్ ఫర్ సేల్ (తెలుగు సిరీస్), తండట్టి (తమిళ్ డబ్బింగ్ మూవీ), ‘నేను స్టూడెంట్ సర్!’ వంటి సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించాయి. నిఖిల్ పాన్ ఇండియా ఫిలిం ‘స్పై’ అయితే ఎలాంటి అప్‌డేట్ లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వారాంతంలోనూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
ఇది కూడా చదవండి: ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే!..