గత వారం ది ట్రయల్ (హిందీ), మాయాబజార్ ఫర్ సేల్ (తెలుగు సిరీస్), తందట్టి (తమిళ్ డబ్బింగ్ మూవీ), ‘నేను స్టూడెంట్ సర్!’ వంటి సినిమాలు, సిరీస్‌లు అలరించాయి. ఈ వారాంతంలోనూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి.
వీకెండ్ వచ్చేసింది.. ఓటీటీ ప్రియులకు పండగ తెచ్చేసింది.. వివిధ భాషల్లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ సిరీస్ స్ట్రీమింగ్ కోసం మిడ్‌నైట్ నుండే మూవీ లవర్స్, ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్టులతో కూడిన ఒరిజినల్స్, సిరీస్‌లతో వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఓటీటీ యాజమాన్యం. గత వారం ది ట్రయల్ (హిందీ), మాయాబజార్ ఫర్ సేల్ (తెలుగు సిరీస్), తందట్టి (తమిళ్ డబ్బింగ్ మూవీ), ‘నేను స్టూడెంట్ సర్!’ వంటి సినిమాలు, సిరీస్‌లు అలరించాయి. ఈ వారాంతంలోనూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..