SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohli Is Serious About Taking Photo Of His Daughter Vamika

తన కూతురు ఫోటో తీయవద్దని సీరియస్ అయిన విరాట్ కోహ్లీ

  • Written By: Karunakar Goud
  • Updated On - Sat - 18 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తన కూతురు ఫోటో తీయవద్దని సీరియస్ అయిన విరాట్ కోహ్లీ

స్పోర్స్ట్ డెస్క్- భారత క్రికెట్ జట్టు టెస్ట్ సారధి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ముద్దుల కూతురు వామికా కోహ్లీ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి ఆమెకు సంబందించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. దీంతో వామికా కోహ్లీ ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు.

వామికా ఫస్ట్ బర్త్ డే దగ్గరకొస్తున్న నేపధ్యంలో కనీసం అప్పుడైనా ఆమె ఫోటోను అభిమానులతో పంచుకోవాలని సోషల్ మీడియా వేధికగా అభిమానులు రిక్వేస్ట్ చేస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో వామికా ఫోటో తీసేంకుదు ఫోటో గ్రాఫర్లు, అభిమానులు ప్రయత్నించగా మరోసారి విరాట్ వారించారు. టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి ఎయిర్‌ పోర్టుకు బయల్దేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఫోటోలు తీస్తున్న విషయాన్ని గమనించిన విరాట్.. దయచేసి.. పాప ఫొటో మాత్రం తీయకండి.. అని మర్యాదపూర్వకంగానే వార్నింగ్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఐతే విరాట్ కోహ్లి హెచ్చరించే సమయానికే అక్కడున్న ఫొటోగ్రాఫర్లు కొందరు వామిక ఫొటో క్లిక్‌ మనిపించారంటూ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఈ ఫోటోల్లో ఉన్నది వామికేనా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించలేదు. ఐతే కూతురు వామికా మొదటి పుట్టినరోజున భార్యాపిల్లలతో కలిసి సమయం గడపాలని భావించిన విరాట్, ప్రత్యేక అనుమతితో వాళ్లిద్దరినీ తీసుకువెళ్లినట్లు సమాచారం. టీ20 కెప్టెన్సీని వదిలేసిన కోహ్లిని, వన్డే సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Tags :

  • Anushka Sharma
  • Team India
  • Vamika
  • Virak Kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

  • గిల్ ఎంపిక వెనుక గంభీర్ కారణమా, అగార్కర్ అలా ఎందుకన్నాడు

    గిల్ ఎంపిక వెనుక గంభీర్ కారణమా, అగార్కర్ అలా ఎందుకన్నాడు

  • ఆసియా కప్‌కు దూరం, ఆ నలుగురు రిటైర్ కానున్నారా

    ఆసియా కప్‌కు దూరం, ఆ నలుగురు రిటైర్ కానున్నారా

  • ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

    ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

  • 52 ఏళ్లుగా బ్రేక్ కాని రికార్డు ఎవరికీ తెలియని టీమ్ ఇండియా టాప్ బౌలర్

    52 ఏళ్లుగా బ్రేక్ కాని రికార్డు ఎవరికీ తెలియని టీమ్ ఇండియా టాప్ బౌలర్

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ఏపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని నిర్ణయం, ఆ మండపాలకు ఫ్రీ కరెంట్

  • విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్, కింగ్డమ్ ఓటీటీ ఎప్పుడంటే

  • బిగ్‌బాస్‌తో కెరీర్ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఎవరేం చేస్తున్నారు

  • డ్యాన్స్ అంటే ఇదీ, టీచర్ స్టెప్పులు చూస్తే ఫిదా కావల్సిందే

  • ఇద్దరికిద్దరు టాప్ హీరోయిన్స్..చిన్నప్పటి నుంచీ బెస్ట్ ఫ్రెండ్సే ఎవరో తెలుసా

  • ఆ సూపర్ హిట్ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్, అస్సలు గుర్తుపట్టలేరు

  • ఒకప్పుడు యూత్ కలల రాకుమారి, టాప్ హీరోయిన్..ఇప్పుడు 2 వేల కోట్ల ఆస్థి, ఎవరో తెలుసా

Most viewed

  • నందమూరి కుటుంబంలో విషాదం, పెద్ద కోడలు పద్మజ మృతి

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • కేక పుట్టిస్తున్న హైబ్రిడ్ కారు, ఛార్జ్ చేస్తే 1200 కిలోమీటర్లు, లక్షన్నర డిస్కౌంట్ కూడా

  • ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్, డార్లింగ్ కటౌట్ అదిరింది కదా

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam