SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Today Crime News In Pakistan Aug 20

పాకిస్థాన్ లో దారుణం! స్నేహితురాలిని తండ్రి చేత రేప్ చేయించింది!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sat - 20 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాకిస్థాన్ లో దారుణం! స్నేహితురాలిని తండ్రి చేత రేప్ చేయించింది!

సాధారణంగా కూతురి స్నేహితులను కూడా తమ బిడ్డల్లాగా భావిస్తారు తల్లిదండ్రులు. తమ కూతురి ఫ్రెండ్ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే సాయపడుతుంటారు. అయితే ఓ తండ్రి మాత్రం తన కూతురి స్నేహితురాలని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. ఇందుకు ఆ యువతి నిరాకరించడంతో అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. తండ్రి చేసిన పనిని తప్పు అని చెప్పాల్సిన కూతురు.. అతడికి వంతపాడింది. తన తండ్రిని పెళ్లిచేసుకోమంటే కాదన్నందుకు బూట్లను నాకించి స్నేహం అనే పదానికి మాయని మచ్చతెచ్చింది ఆ యువతి. ఈ దారుణమైన ఈ ఘటన పాకిస్థాన్‌ చోటుచేసుకుంది. ఈ ఘటన గత కొన్ని రోజుల క్రితం జరిగినప్పటికి దీనికి సంబంధించిన విషయాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.

పాకిస్థాన్ లోని లాహోర్ జిల్లాలోని ఫైసలాబాద్ చెందిన ఖతీజా మహ్మద్ అనే యువతి బీడీఎస్ చివరి ఏడాది చదువుతోంది. ఆమె సోదరులు ఉద్యోగరీత్య యూకే, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. తన తల్లితో కలసి ఖతీజా ఉంటుంది. ఈ క్రమంలో తన క్లాస్ మేట్ అయినా అనా అలీ అనే యువతితో తో ఖతీజాకి బంధుత్వం ఉంది. అనా వాళ్ల తండ్రి షేక్ డానిష్ అలీ ప్రముఖ వ్యాపార వేత్త. అప్పుడప్పుడు ఖతీజా తన స్నేహితురాలు అనా ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో ఖతీజా పై షేక్ డానిష్ కన్నుబడింది. కూతురులాగా చూడాల్సిన యువతిపై కామంతో చూశాడు. మనసులోని మాటను కుమార్తెకు చెప్పి..పెళ్లి ప్రతిపాదన చేశాడు. తండ్రి వయసుండే అతడ్ని తాను పెళ్లి చేసుకోవడం ఏంటని? బాధితురాలు నిరాకరించింది.

ఇదే విషయాన్ని స్నేహితురాలి ముఖంపై చెప్పడంతో అనా అలీ ఆగ్రహంతో ఊగిపోయింది. అప్పటి నుంచి ఖతీజా.. అనా కుటుంబానికి దూరంగా ఉంటోంది.ఈ క్రమంలో ఆగస్టు 8న యూకేలో నుంచి ఖతీజా సోదరుడు వచ్చాడు. ఈ విషయం తెలిసిన అనా తండ్రి మరోసారి 14 మందితో కలిసి ఖతీజా ఇంటి వెళ్లాడు. మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ఖతీజా సోదరుడు కూడా నిరాకరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన డానిష్ వారిపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం వారిద్దరినీ బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లిన డానిష్.. అక్కడ మరోమారు ఇద్దరినీ చిత్రహింసలకు గురిచేశారు.

I pray the daughters of AAZ, MNS, SS, all CMs, IGs and judicial officers suffer this way because it is under their watch such animal behaviour is getting rampant by the day. It is today that judiciary is becoming callous to the extreme. pic.twitter.com/K7cIYWk7iV

— Lt Gen Asif Yasin Malik (@Asifym786) August 17, 2022

ఆపై ఖతీజాకు గుండు కొట్టి, కనుబొమలు గీయించాడు. అంతటితో ఆగకుండా ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఖతీజాతో తన కుమార్తె అనా బూట్లను నాకించారు. ఈ ఘటన మొత్తాన్ని అతడి అనుచరులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్పందించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు డానిష్, ఆయన కుమార్తె అనా సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

شیخ دانش اور اسکی بیٹی انا علی کی تصویر ہے جس نے اپنی دوست خدیجہ کو اپنے باپ سے شادی کرنے پر مجبور کیا اور انکار پر تشدد۔ ریپ ۔ جوتے چٹواے
پولیس نے جب شیخ دانش کے گھر پر ریڈ کیا تو بھاری مقدار میں شراب اور اسلحہ برآمد ہوا
اس لڑکی کو اتنا وائرل کریں جتنا خدیجہ کو کیا گیا ہے ⁦ pic.twitter.com/5bQHgCqhX4

— Amir Ghazi (@GaziAmirGujar) August 17, 2022

  • ఇదీ చదవండి: ప్రియుడికి ముద్దుపెట్టి చంపిన ప్రియురాలు.. దిమ్మతిరిగే విషయం ఏంటంటే?
  • ఇదీ చదవండి: ప్రేమించాలని వెంటపడ్డాడు.. కాదనడంతో సైకోగా మారాడు!

Tags :

  • international news
  • pakistan
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

    టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

  • Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

    అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam