SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Poonam Kaur Hopes That If Prakash Raj Wins She Will Reveal The Secret

ప్రకాశ్ రాజ్ గెలవాలి, నేను ఎదుర్కొన్న సమస్యలను బయటపెడతాా

  • Written By: Karunakar Goud
  • Updated On - Sat - 2 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రకాశ్ రాజ్ గెలవాలి, నేను ఎదుర్కొన్న సమస్యలను బయటపెడతాా

ఫిల్మ్ డెస్క్- పూనమ్ కౌర్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ పోసాని కృష్ణమురళి ఎపిసోడ్ లో సెన్సేషన్ అవుతున్న పేరు. అవును పరోక్షంగా పూనమ్ కౌర్ ను ఉద్దేశిస్తూ, ఈ హీరోయిన్ ను శారీరకంగా వాడుకుని, కడుపు చేసి, ఆ తరువాత బెదిరించి అబార్షన్ చేయించారని పోసాని ఆరోపించారు. దీంతో అది పూనమ్ కౌరే అని పెద్ద ఎత్తున రాజకీయవర్గాలతో పాటు సినిమా వర్గాల్లో చర్చ మొదలైంది.

ఐతే ఈ అంశంపై ఇప్పటివరకు పూనమ్ కౌర్ డారెక్ట్ గా స్పందించలేదు. కానీ ఖచ్చితంగా దీనిపై స్పందిస్తానని చెబుతోంది పూనమ్. ఐతే అది ఎప్పుడో తెలుసా.. మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికల తరువాత. ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్టు పూనమ్‌ కౌర్‌ చెప్పారు. అప్పుడే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. ఈ మేరకు ప్రకాశ్‌ రాజ్‌ తో తాను దిగిన ఫొటోని షెర్ చేస్తూ పూనమ్ కౌర్ ఓ ట్వీట్‌ పోస్ట్ చేసింది.

ట్వీట్ లో పూనమ్ కౌర్ ఏం చెప్పిందంటే.. ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ సర్‌ గెలవాలని కోరుకుంటున్నా.. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా.. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు.. అని చెప్పుకొచ్చింది. పూనమ్‌ కౌర్ ప్రకాశ్ రాజ్ తో కలిసి నాగార్జున గగనం సినిమాలో నటించింది. వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఉందని తెలుస్తోంది.

ఇక ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా రావు సైతం మా అధ్యక్ష్య బరిలో ఉన్నారు. బండ్ల గణేశ్ ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ వేసి, చివరి నిమిషంలో నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. ఈనెల 10న మా ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలిస్తే పూనమ్ కౌర్ ఏంచెప్పబోతోందోనని ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Want #prakashraj sir to win #maaelections , if he does I will put up the issues I have faced and kept quiet for the longest time , he is the only one who is apolitical and doesn’t get involved in petty politics ,with all due respect to elders will adhere to what they say .Jaihind pic.twitter.com/1lwJDwlLfs

— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 1, 2021

Tags :

  • Actress Poonam Kaur
  • MAA elections
  • Pawan Kalyan
  • poonam kaur
  • Posani Krishnamurali
  • prakash raj
  • tollywood
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam