ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీ నటులకు అందించే నంది అవార్డులపై నటుడు పోసాని కీలక ప్రకటన చేశారు. ఎంతో ప్రత్యేకత ఉన్న నంది అవార్డులను బాధ్యతను సిఎం జగన్ తనకు అప్పగించారని పోసాని తెలిపారు.
పోసాని కృష్ణ మురళి నంది అవార్ట్స్ పై ఘాటైన కామెంట్స్ చేశాడు. అవి నంది అవార్డ్స్ కావు కమ్మ అవార్ట్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. నంది అవార్డ్స్ ఇప్పించే శక్తి ఉంటే ఇప్పించాలని సవాల్ విసిరారు.
ఫిల్మ్ డెస్క్- పూనమ్ కౌర్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ పోసాని కృష్ణమురళి ఎపిసోడ్ లో సెన్సేషన్ అవుతున్న పేరు. అవును పరోక్షంగా పూనమ్ కౌర్ ను ఉద్దేశిస్తూ, ఈ హీరోయిన్ ను శారీరకంగా వాడుకుని, కడుపు చేసి, ఆ తరువాత బెదిరించి అబార్షన్ చేయించారని పోసాని ఆరోపించారు. దీంతో అది పూనమ్ కౌరే అని పెద్ద ఎత్తున రాజకీయవర్గాలతో పాటు సినిమా వర్గాల్లో చర్చ మొదలైంది. ఐతే ఈ అంశంపై ఇప్పటివరకు పూనమ్ కౌర్ డారెక్ట్ […]
ఫిల్మ్ డెస్క్- జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతకంతకు హీటెక్కుతోంది. ఇందులోకి నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఎంటర్ అయ్యాక మరింత రసవత్తరంగా మారింది. పోసాని పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు, విమర్శళు గుప్పిస్తూ.. ఓ నటిని ఇందులోకి లాగారు. పంజాబీ అమ్మాయి, నటి అంటూ పోసాని లేవనెత్తిన అంశం సంచలనంగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలోని ఓ పవర్ ఫుల్ వ్యక్తి ఆ నటిని మోసం చేశాడని, […]
ఫిల్మ్ డెస్క్- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళి వివాదం చిలికి చిలికి గాలి వాన అవుతోంది. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు, విమర్శలు గుప్పించారో, అప్పటి నుంచి వైసీపీ నేతలకు, పవన్ కు మధ్య మాటల యుధ్దం జరుగుతోంది. ఈ వ్యవహారంలోకి పోసాని కృష్ణమురళి ఎంటరై పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇక పవన్ కళ్యాణ్ […]
హైదరాబాద్- జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రిరిలీజ్ కార్యక్రమంలో పవన్ చేసిన కామెంట్స్‌పై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని […]