SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Snake In Mid Day Meal In Bengal

మధ్యాహ్న భోజనాల్లో పాము.. అస్వస్థతకు గురైన చిన్నారులు

  • Written By: Samhita Kaushik
  • Published Date - Tue - 10 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మధ్యాహ్న భోజనాల్లో పాము.. అస్వస్థతకు గురైన చిన్నారులు

మధ్యాహ్న భోజన పథకం ఎంతో మంది పేద విద్యార్థులకు వరం. కానీ అదే భోజనం.. తమకు శాపంగా మారుతుందని ఆ విద్యార్థులు ఊహించలేదు. రోజులానే ఆహారాన్ని తిన్న విద్యార్థులు.. ఒక్కొక్కరిగా అనారోగ్యానికి గురయ్యారు. తమకు ఏం జరిగిందో తెలియని అనిశ్చిత స్థితికి చేరుకున్నారు. వారి పరిస్థితిని చూసిన స్కూల్ యాజమన్యం కూడా .. ఒక్కసారిగా ఖంగుతింది. హుటా హూటిన సమీపంలోని ఆసుప్రతికి తరలించింది. అయితే వీరు తిన్న ఆహారంలో పాము ఉన్నట్లు వండిన వ్యక్తి గుర్తించడంతో.. ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బీర్బూమ్ జిల్లాలో చోటు చేసుకుంది. యమూరేశ్వర్ బ్లాక్ లో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం భోజనం తిన్నారు.

అనంతరం వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. సుమారు 30 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో తక్షణమే స్పందించిన పాఠశాల యాజమాన్యం రామ్ ఫూర్ హట్ మెడికల్ కాలేజీకి తరలించింది. ఈ విషయం ఆ నోట.. ఈ నోట ఆ చుట్టూ ఉన్న గ్రామస్తులకు చేరింది. దీంతో వెంటనే వారు బ్లాక్ డెవలప్ మెంట్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన.. జిల్లా ఇన్ స్పెక్టర్ కు సమాచారం అందించారు. కాగా, మధ్యాహ్న భోజనం సిద్ధం చేసిన వ్యక్తి.. తాను వండిన ఆహారంలో పాము ఉన్నట్లు గుర్తించానని ఒక్కసారిగా బాంబు పేల్చడంతో.. గ్రామస్థులంతా ఆగ్రహానికి గురయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని వెళ్లగొట్టడంతో పాటు.. ఆయన ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. అయితే ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని, వారిని డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Sometimes bombs in the school field and sometimes snakes in the mid-day meal! Are the children of Paschim Banga safe in this TMC regime? pic.twitter.com/ExTfjLdQyv

— Office of Dilip Ghosh (@DilipGhoshOff) January 9, 2023

State of West Bengal A whole snake in the mid-day meal of p.s Mayureshwar Mandalpur Primary School in Birbhum.
Many children are sick after eating this cooked food.
Who is responsible for this ?? @MajiDevDutta @jdhankhar1 @rashtrapatibhvn @SuvenduWB @anjanaomkashyap @aajtak pic.twitter.com/RyBJBJKvl0

— Rajesh Dutta (@RajeshD35635873) January 9, 2023

Tags :

  • latest national news
  • Mid Day Meal
  • snake
  • Students
  • west bengal
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

  • రూ.28 కోట్లు టోకరా! ఎంపీ, నటి నుస్రత్ జహాన్​పై చీటింగ్ కేసు!

    రూ.28 కోట్లు టోకరా! ఎంపీ, నటి నుస్రత్ జహాన్​పై చీటింగ్ కేసు!

  • లంక ప్రీమియర్‌ లీగ్‌కు ప్రత్యేక అతథి! ఇది బంగ్లాదేశ్‌ కాదు.. శ్రీలంక అన్న డీకే

    లంక ప్రీమియర్‌ లీగ్‌కు ప్రత్యేక అతథి! ఇది బంగ్లాదేశ్‌ కాదు.. శ్రీలంక అన్న డీకే

  • హ్యాట్సాఫ్ సర్.. టీచర్ సమయస్ఫూర్తితో.. 40 మంది విద్యార్థుల ప్రాణాలు దక్కాయి

    హ్యాట్సాఫ్ సర్.. టీచర్ సమయస్ఫూర్తితో.. 40 మంది విద్యార్థుల ప్రాణాలు దక్కాయి

  • కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

    కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam