SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Father Daughter Duo Create History By Flying Fighter Jets Together

Sanjay Sharma – Ananya Sharma: చరిత్రలో తొలిసారి.. యుద్ధవిమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 7 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sanjay Sharma – Ananya Sharma: చరిత్రలో తొలిసారి.. యుద్ధవిమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు

‘పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!‘

ఈ సుమతీ శతకాన్ని 100 సార్లు చదివి.. పైచదువులకు వచ్చిన మనం.. తండ్రికి సంతోషం కలిగించామో లేదో తెలియదు కానీ, మన దేశానికి చెందిన ఒక అమ్మాయి తన తండ్రికి అంతకుమించిన సంతోషాన్ని కలిగించింది. ఫైటర్ ఫైలెట్ కావాలన్న తన చిన్ననాటి కోరికను నెరవేర్చుకోవడమే కాకుండా.. తండ్రితో కలిసి యుద్ధవిమానాన్ని నడిపిన కూతురిగా అందరి మన్ననలు పొందుతోంది.

మే 30వ తేదీన కర్ణాటక బీదర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో హాక్-132 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ తండ్రీకూతుళ్లు ప్రయాణించి చరిత్ర సృష్టించారు. ఇద్దరు కలిసి యుద్ధ విమానం ముందు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ మిషన్ కోసం ఇలా తండ్రి, కుమార్తె ఒకే యుద్ధ విమానంలో కలిసి ప్రయాణించడం ఇదే మొదటిసారి అని వాయుసేన వెల్లడించింది.

Father-daughter duo, Flying Officer Ananya & Air Commodore Sanjay Sharma,created history on May 30 when they flew in same formation of Hawk-132 aircraft at IAF Station Bidar,where Flying Officer Ananya is undergoing her training before she graduates onto superior fighter aircraft pic.twitter.com/dUW4zCmc9V

— ANI (@ANI) July 5, 2022

ఇది కూడా చదవండి: Gay Marriage: అంగరంగ వైభవంగా ఇద్దరి మగాళ్ల పెళ్లి.. వైరల్ అవుతున్న ఫొటోలు!

అనన్య తండ్రి సంజయ్ శర్మ 1986లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. అనన్య కూడా చిన్ననాటి నుంచి తన తండ్రినే స్ఫూర్తిగా తీసుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ పూర్తి చేసిన అనన్యకు సైన్యంలో చేరి, యుద్ధ విమానాలను నడపాలని నిర్ణయించుకుంది. అందుకు ఆమె తండ్రి సంజయ్ శర్మ ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాకుండా మనో ధైర్యాన్ని కూడా నూరిపోసేవారు. 2016లో భారత వైమానిక దళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్ బ్యాచ్ లో స్థానం సంపాదించిన అనన్య.. ఆ తర్వాత ఫ్లైయింగ్ బ్రాంచ్ శిక్షణకు ఎంపికైంది. అనుభవజ్ఞులైన పైలట్ల పర్యవేక్షణలో కఠోర శిక్షణ పొంది కిందటేడాది డిసెంబర్ లో ఫైటర్ పైలట్ గా నియామకం పొందింది. అనన్య ప్రస్తుతం బీదర్‌ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో శిక్షణ పొందుతోంది. ఈ వార్త విన్న పలువురు నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

#fatherdaughter duo created #history on 30 May 2022

Flew in same formation of Hawk-132 ✈ at #AirForce Stn Bidar, where Flying Officer Ananya Sharma is undergoing training before graduating 🎓
onto faster & more superior fighter aircraft of @IAF_MCC@TwitterIndia @AviationWeek pic.twitter.com/72LyWRZFpo

— PRO Defence Gujarat (@DefencePRO_Guj) July 5, 2022

Tags :

  • airforce
  • daughter
  • father
  • IAF
  • latest national news
  • Pilot
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విషాదం.. ప్రముఖ నటుడి తండ్రి మృతి!

విషాదం.. ప్రముఖ నటుడి తండ్రి మృతి!

  • తండ్రి పాడె మోస్తూ ఏడ్చేసిన నటి..

    తండ్రి పాడె మోస్తూ ఏడ్చేసిన నటి..

  • ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

    ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

  • మణిపూర్ దారుణాలు.. కూతురి ఆచూకీ కోసం తల్లి ఎదురు చూపులు.. కానీ చివరకు అలా..

    మణిపూర్ దారుణాలు.. కూతురి ఆచూకీ కోసం తల్లి ఎదురు చూపులు.. కానీ చివరకు అలా..

  • లేచిపోయిన కూతురికి తండ్రి ఊహించని శిక్ష! అందరినీ ఇంటికి పిలిచి..!

    లేచిపోయిన కూతురికి తండ్రి ఊహించని శిక్ష! అందరినీ ఇంటికి పిలిచి..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam