SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Corona Bulletin In India 3

దేశంలో పెరిగిన కరోనా మరణాలు!

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 7 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
దేశంలో పెరిగిన కరోనా మరణాలు!

భారత్‌లో ఒమిక్రాన్‌ మెల్లమెల్లగా పాకుతోంది. నిన్న ఒక్కరోజే రెండు ఒమిక్రాన్‌ కరోనా వేరియంట్ కేసులు బయటపడ్డాయి. గుజరాత్‌ లోని జామ్‌నగర్‌తో పాటు ముంబైలో కూడా కేసులు వెలుగు లోకి వచ్చాయి. జింబాబ్వే నుంచి నుంచి గుజరాత్‌ లోని జామ్‌నగ్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని క్వారంటైన్‌ చేశారు.

ఇక దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దేశంలో ఇప్పటికే నెలకొన్న పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. తాజాగా దేశంలో కొత్తగా 8,895 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా మరణాలు మాత్రం కలవరపెడుతున్నాయి. కొత్తగా 2,796 మంది కోవిడ్ కారణంగా మరణించారు. దీంతో మరణాల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,46,33,255కు చేరింది. ఇందులో 3,40,60,774 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

దేశవ్యాప్తంగా మొత్తం 1,27,61,83,065 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 138 కోట్ల డోసులు పంపిణీ చేశామని, ఇంకా 21.13 కోట్లు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఒమిక్రాన్ భయంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు జనం ముందుకు వస్తున్నారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే కోటి మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

Join Our Whatsapp Channel

#Unite2FightCorona#LargestVaccineDrive

➡️ India’s Cumulative #COVID19 Vaccination Coverage exceeds 127.61 Cr (1,27,61,83,065).

➡️ More than 1.04 Cr doses administered in last 24 hours.https://t.co/BXtMDIO7oQ pic.twitter.com/J57WwedAiw

— Ministry of Health (@MoHFW_INDIA) December 5, 2021

Tags :

  • Corona Bulletin
  • corona cases
  • Inida
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దగ్గు, జ్వరం లక్షణాలుంటే ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం..!

దగ్గు, జ్వరం లక్షణాలుంటే ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం..!

  • మళ్లీ కరోనా కలవరం.. హైదరాబాద్​లోనే ఎక్కువ, కొత్తగా ఎన్ని కేసులంటే..!

    మళ్లీ కరోనా కలవరం.. హైదరాబాద్​లోనే ఎక్కువ, కొత్తగా ఎన్ని కేసులంటే..!

  • రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌

    రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌

  • భార‌త్‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు!

    భార‌త్‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు!

  • భారత్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు..!

    భారత్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam