భారత్‌లో ఒమిక్రాన్ మెల్లమెల్లగా పాకుతోంది. నిన్న ఒక్కరోజే రెండు ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు బయటపడ్డాయి. గుజరాత్ లోని జామ్‌నగర్‌తో పాటు ముంబైలో కూడా కేసులు వెలుగు లోకి వచ్చాయి. జింబాబ్వే నుంచి నుంచి గుజరాత్ లోని జామ్‌నగ్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని క్వారంటైన్ చేశారు. ఇక దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దేశంలో ఇప్పటికే నెలకొన్న పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. తాజాగా దేశంలో కొత్తగా […]
దేశంలో కరోనా విజృంభణ దాదాపు స్థిరంగా ఉంది. గత కొద్దిరోజులుగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ను భారత్‌లో గుర్తించడంతో పలు జాగ్రత్తలు తీసుకుంటుంది కేంద్రం. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు అలర్ట్ చేసింది. భారత్ లో సెకండ్ వేవ్ తర్వాత కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా నిబంధనలు కఠినతరం చేసే యోచనలో పలు రాష్ట్రాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా […]