SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Car Driver Drags Traffic Cop For One Kilometer On Cars Bonnet

ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన కారు.. వీడియో వైరల్!

దేశంలో ఏక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మనిషి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడా? రాడా అన్నభయం పట్టుకుంది. కొంత మంది డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు.

  • Written By: Rama Krishna
  • Published Date - Tue - 14 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన కారు.. వీడియో వైరల్!

ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిరోజు పదుల సంఖ్యల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. రూల్స్ అతిక్రమించి, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు మోటార్ వాహన చట్ట ప్రకారం గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా.. జరిమానాలు విధించినా కొంతమంది వాహనదారులకు మాత్రం బుద్ది రావడం లేదు. మహారాష్ట్రలో ఘోరం చోటు చేసుకుంది.

ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ని కారు డ్రైవర్ కిలో మీటర్ వరకు ఈడ్చుకు వెళ్లాడు.. ఈ ఘటన పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..  మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా వాసాయి ప్రాంతంలో సోమనాథ్ చౌదరి అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. అదేసమయంలో ఓ కారు సిగ్నల్ జంప్ చేయడంతో సోమనాథ్ ఆ కారుని ఆపాడు. ఎందుకు సిగ్నల్ జంప్ చేశావని డ్రైవర్ ని ప్రశ్నించాడు.. అలాగే వివరాలు అడిగే ప్రయత్నం చేశాడు. కారు డ్రైవర్ ఒక్కసారిగా కానిస్టేబుల్ మీదకు పోనిచ్చాడు.. దీంతో అతను ఎగిరి కారు బానెట్ పై పడ్డాడు.

ట్రాఫిక్ కానిస్టేబుల్ బానెట్ పై ఉన్న విషయం పట్టించుకోకుండా కారు డ్రైవర్ అతన్ని కిలోన్నర మీటర్ వరకు ఊడ్చుకు వెళ్లాడు. అదే సమయంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ కలగడంతో కారు నిలిపివేశాడు. అప్పటికే అతని వెంట పడ్డ పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ 19 ఏళ్ల యువకుడు అని.. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేస్తూ.. డ్యూటీలో ఉన్న ఉద్యోగిపై దాడి చేయడం, హత్య యత్నం లాంటి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ కారు ఉత్తర్ ప్రదేశ్ లో రిజిస్ట్రర్ అయిందని తెలిపారు. కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పోలీస్ కానిస్టేబుల్ సోమనాథ్ ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన దృష్యాలు అడ్కడి సీసీ టివి ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి.

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని.. సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టుదిట్టం చేసేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ కేసులో శిక్షపడినవారిని జైలుకు కూడా తరలిస్తున్నారు. కానీ ఎలాంటి మార్పు రావడం లేదని అధికారులు అంటున్నారు.  ప్రస్తుతం ఈ విడియో నెట్టింట వైరల్ గా మారింది.

Maharashtra | Traffic police constable was dragged yesterday for over 1 km on the bonnet of a car when he tried to stop it from crossing a signal in Vasai area of Palghar. The driver was 19 years old & did not have a valid license; driver arrested: Manikpur Police

(CCTV Visuals) pic.twitter.com/faUmxmmK3G

— ANI (@ANI) February 13, 2023

Tags :

  • Car Bonnet
  • Maharashtra
  • national news
  • Traffic Police
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam