SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Pakistan Minister Shazia Marri Threatens India With Nuclear War

మా దగ్గర అణుబాంబు ఉంది.. పాక్ మహిళా మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 19 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మా దగ్గర అణుబాంబు ఉంది.. పాక్ మహిళా మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

ఐరాసలో కశ్మీర్ అంశంపై పాక్ ప్రస్తావించడం, భారత్ చురకలంటించడంతో మొదలైన మాటల యుద్దం.. ఇరు దేశాల మధ్య తారాస్థాయికి చేరింది. తాజాగా, పాక్‌ మంత్రి, అధికార పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ నేత షాజియా, పాకిస్థాన్‌ ఒక అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్న దేశమని, ఈ విషయాన్ని భారత్‌ మరవకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్ కసాయి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై భారత్‌లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇది మరవకముందే పాక్ మహిళా మంత్రి రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

గతవారం ఐరాస, యూఎన్‌ఎస్సీలో పాక్ చర్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తూర్పూరబట్టిన సంగతి విదితమే. బిన్ లాడెన్‌కు ఆతిథ్యం ఇచ్చినవాళ్లు, పొరుగు దేశం పార్లమెంట్‌పై దాడిచేసిన దేశానికి నీతులు చెప్పే అర్హత లేదంటూ కౌంటర్ ఇచ్చారు. దీనికి కౌంటర్ గా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగింది. భారత ప్రధానిని ‘గుజరాత్ కసాయి’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు.. కానీ గుజరాత్ కసాయి బతికే ఉన్నాడని చెప్పాలనుకుంటున్నాను. భారత ప్రధాని మోదీకి.. అప్పట్లో మోదీకి అమెరికా వీసా నిరాకరించింది. ప్రధాని అయ్యాకే వీసా వచ్చింది.. ఆయన RSSకు ప్రధానమంత్రి..’ అని విమర్శించారు.

దీనిపై స్పందించిన భారత్, పాక్ విదేశాంగ మంత్రి పిచ్చి ప్రేలాపన ఆ దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను నియంత్రించలేని అసమర్థతకు నిదర్శనంగా కనిపిస్తోందని దుయ్యబట్టింది. ఇది మరవకముందే పాక్ మహిళా మంత్రి రెచ్చే గొట్టే వ్యాఖ్యలు చేసింది. పాక్‌ ఒక బాధ్యతాయుత అణు దేశమని ట్వీట్ చేసిన మంత్రి షాజియా, ఈ విషయాన్ని భారత్‌ మరవకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయన్న విషయాన్ని భారత్‌ మరవకూడదు.. మా అణ్వాయుధాలు మౌనంగా ఉండడానికి మాత్రమే కాదు.. అవసరం వస్తే వెనక్కి తగ్గేది లేదు. ఎలా జవాబు ఇవ్వాలో పాకిస్థాన్ కు తెలుసు. చెంపమీద కొడితే ఊరికే చూస్తూ ఉండిపోదు. అదే స్థాయిలో బదులిస్తుంది. భారత ప్రధాని మోదీ దేశంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. హిందూయిజం, హిందుత్వ అంశాలు మోదీ ప్రభుత్వంలో విజృంభిస్తున్నాయి. భారత్ ముస్లింలను ఉగ్రవాదంతో ముడివేస్తోంది..” అంటూ షాజియా రెచ్చగొట్టేలా మాట్లాడారు.

Pakistan is a responsible nuclear state. Some elements in Indian media trying to create panic. Pakistan’s FM responded to inciting comments by Indian Minister. Pakistan has sacrificed far more than India in the fight against terrorism.Modi Sarkar is promoting extremism & fascism. https://t.co/3v4psXRfWk

— Shazia Atta Marri (@ShaziaAttaMarri) December 17, 2022

Tags :

  • international news
  • narendra modi
  • nuclear
  • pakistan
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

    టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

  • Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

    అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam