SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » New World Record Created As 178 People With The Same Name Gathered In Japan

గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ఒకే చోట ఒకే పేరు గల 178 మంది వ్యక్తులు..

  • Written By: Nagarjuna
  • Published Date - Sun - 30 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ఒకే చోట ఒకే పేరు గల 178 మంది వ్యక్తులు..

ఎవరికైనా తమ పేరుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. తమ పేరు ఉన్న వ్యక్తులు ఎదురైతే లోపల ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. బ్రో నీది, నాది ఒకే పేరు అని చెప్పుకుని సంబరపడిపోతుంటారు. అయితే జీవితంలో ఒకే పేరు గల వ్యక్తులు ఒకరిద్దరు ఎదురవుతుంటారు. కానీ వంద మందికి పైగా ఒకే పేరున్న వ్యక్తులు ఎక్కడైనా కలవడం చూశారా? మన పేరు కలిగిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ అందరూ కలవడం అనేది అసాధ్యం. మహా అయితే మన పేరుతో ఉన్న వ్యక్తుల్లో ఒకరో, ఇద్దరో.. లేదా గట్టిగా పది మందిని కలిసే అవకాశం ఉంటుంది. కానీ ఒకే పేరు కలిగిన 178 మంది వ్యక్తులు ఒకే చోట కలవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు అంతమంది ఒకే చోట కలవాలనుకోవడమే పెద్ద ట్విస్ట్. ఇంతకే ఆ పేరు ఏంటంటే హిరోకాజు తనకా. పేరులో తనకా ఉందని, నగలు, నక్లీసులు తనకా పెట్టే బ్యాచ్ అనుకోకండి. ఈ బ్యాచ్ వేరే. 

జపాన్ రాజధాని టోక్యోలో ‘హిరోకాజు తనకా’ అనే పేరు గల 178 మంది వ్యక్తులు ఒకే చోట కలిశారు. ఒక ఆడిటోరియంలో శనివారం నాడు వీరందరూ కలిశారు. అదే ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తెచ్చిపెట్టింది. అతి ఎక్కువగా 178 మంది ఒకే చోట కలిసిన సమూహం ప్రపంచంలో ఇదే తొలిసారి. టోక్యోకి చెందిన ‘హిరోకాజు తనకా’ (53) అనే ఒక కార్పొరేట్ ఉద్యోగి ఈ అతి పెద్ద సమూహాన్ని ఏర్పాటు చేశాడు. ఒకే పేరు గల వ్యక్తులందరం ఒక చోట మీట్ అవుదాం రండ్రా అని అందరినీ ఉసికొలిపి ఇలా ఆడిటోరియంలో కూర్చోబెట్టాడు. ఇది ఇప్పటి కల కాదంట. ఈ తనకా గాడికి 1994 నుంచి ఈ డ్రీమ్ ఉందంట. 1994లో తన పేరు కలిగిన ఒక బేస్ బాల్ ప్లేయర్ ని చూసి ఆశ్చర్యపోయాడు. అరె నా పేరు సాధారణ పేరు కాదు, అదొక సెలబ్రిటీ పేరు అని సంతోషంలో మునిగితేలిపోయాడు తనకా.

world records

అప్పటి నుంచి తన పేరుతో ఉన్న వ్యక్తుల కోసం వేట మొదలుపెట్టాడు. హిరోకాజు తనకా పేరుతో ఒక మినీ ఉద్యమాన్నే స్టార్ట్ చేశాడు. ఒక్కొక్కరూ ఇతని ఒకే పేరు గల కుటుంబంలో భాగమవుతూ వచ్చారు. గతంలో వీళ్లంతా కలిసి ఒక పాటను కూడా విడుదల చేశారు. ఈ 178 మందలో మూడేళ్ళ చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుడు వరకూ అన్ని వయసుల వారూ ఉన్నారు. ఈ ఆత్మీయ కలయిక కోసం ఒక హిరోకాజు తనకా.. ఏకంగా వియాత్నం నుంచి జపాన్ కి వచ్చారు. తమ పేరు, నంబర్ తో ప్రింట్ చేయించుకున్న టీ షర్ట్స్ ని ధరించి మరీ కలుసుకున్నారు. ఒక 5 నిమిషాల పాటు ఒక ఆడిటోరియంలో అందరూ కూర్చున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారి ఈ సరికొత్త రికార్డును ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆత్మీయ కలయిక ఇదే అంటూ ప్రకటించారు.

గతంలో న్యూయార్క్ లో 164 మంది ‘మార్తా స్టీవర్ట్’ పేరుతో ఒక రికార్డ్ ఉండేది. ఆ రికార్డ్ ని ఇప్పుడు ‘హిరోకాజు తనకా’ బ్యాచ్ బద్దలు కొట్టింది. 2017లో కేవలం 87 మంది మాత్రమే కలిసిన హిరోకాజు తనకా బ్యాచ్ ఇప్పుడు 178 మందితో పాత రికార్డ్ ని బ్రేక్ చేశారు. అయితే ఈ కాయ్ కచోడీ గాళ్లంతా ఒకే చోట కలిసారు. మరి అంతమందలో కొంచెం దూరంగా ఉన్న వాడ్ని పిలవాలంటే.. ఉష్ ఉష్ అనో.. ఏవాయ్ అనో పిలిస్తే బాగోదు కాబట్టి.. ఒక పరిష్కారం కనుక్కున్నారు. ఏంటంటే.. ప్రతీ తనకా గాడికి ఒక అభిరుచి ఏడుస్తుంది కదా. వృత్తిలో గానీ, ఇష్టమైన ఆహారం ఏదో ఒకటి ఉంటాయి కదా. ఆ పేర్లతో పిలుచుకుంటారట.

world records

ఒకడి పేరు సన్ గ్లాసెస్, ఇంకొకడి పేరు చూయింగ్ గమ్ ఇలా ఒక్కొక్కరినీ ఒక్కో నిక్ నేమ్ తో పిలుచుకుంటారు. అదన్నమాట విషయం. మొత్తానికి ఈ గిన్నిస్ రికార్డ్ కి కారణమైన అసలు ‘హిరోకాజు తనకా’ అనుకున్నది సాధించాడు. పైగా ఏమంటాడు.. ‘ఇది మా అందరి పిచ్చితనానికి ఒక ఉదాహరణ. పేరు మీద ఇలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కడం విచిత్రమైన అనుభూతి’ అంటూ సెలవిచ్చాడు. ప్రస్తుతం 178 మంది కలిసి ఒకే చోట కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

速報です🌟東京都渋谷区に178人のタナカヒロカズさんが集まり、ギネス世界記録「同姓同名の最大の集まり」更新㊗達成直後のタナカヒロカズさんたちをご覧ください!本当におめでとうございます!! pic.twitter.com/RWeSzXHHPz

— ギネス世界記録|書籍『ギネス世界記録2022』OUT NOW (@GWRJapan) October 29, 2022

Tags :

  • Guinness Book
  • Guinness World Record
  • international news
  • japan
  • Tokyo
  • viral news
  • viral video
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

    టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam