SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Interviewer Asked Woman Age And 3 Lakhs Compensation Had To Be Paid

ఇంటర్వ్యూలో మహిళ వయసు అడిగి.. 3 లక్షలు పరిహారం చెల్లించిన డోమినోస్‌..

  • Written By: Nagarjuna
  • Published Date - Sun - 21 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇంటర్వ్యూలో మహిళ వయసు అడిగి.. 3 లక్షలు పరిహారం చెల్లించిన డోమినోస్‌..

డెలివరీ బాయ్స్ కావాలని డోమినోస్‌ పిజ్జా ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన చూసి నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన జానిస్‌ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అయితే ఇంటర్వ్యూలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఇంటర్వ్యూలో ఆమె వయసు ఎంత అని అడిగారు. ఆ తర్వాత ఆమె అప్లికేషన్‌ను తిరస్కరించారు. ఆమె వయసు కారణంగా ఆమెను రిజెక్ట్‌ చేశారని ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 18 నుండి 30 ఏళ్ళ లోపు వయసున్న మగవారిని మాత్రమే తీసుకుంటారని తెలియడంతో ఆమె లింగ వివక్షకు గురైనట్లు గురైన విషయాన్ని డోమినోస్‌ స్టోర్ వారికి ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టారు. దీనికి డోమినోస్ స్టోర్ వారు స్పందించి ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో క్షమాపణలు చెప్పించారు.

అయితే కంపెనీ పిజ్జా డెలివరీ బాయ్స్ కోసం జాబ్స్‌ ప్రకటన ఇస్తూనే ఉండడంతో.. వాల్ష్ మరింత దిగులు చెందారు. తనకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ కేవలం మహిళ అయిన కారణంగా ఈ ఉద్యోగం ఇవ్వడం లేదని ఆమె కోర్టు మెట్లెక్కారు. ఆమెకు ఐర్లాండ్ ఈక్వాలిటీ కమిషన్‌ మద్ధతుగా నిలిచింది. వ్యాపారాలు యువతకు ఉపాధిని కల్పించడంతో పాటు సమానత్వాన్ని పాటించాలని, అలా పాటించనప్పుడు ఉద్యోగుల హక్కులు ఎలా రక్షంపబడతాయని డోమినోస్ కంపెనీని కోర్టు ప్రశ్నించింది. అంతేకాదు వాల్ష్‌కు డోమినోస్‌ కంపెనీ రూ. 3.7 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. అందుకే అనేది అమ్మాయిల వయసు, మగాళ్ళ జీతం అడగకూడదు అని. మరి జాబ్‌ కోసం వెళ్ళిన ఈ మహిళ ఏకంగా బిజినెస్‌ పెట్టుకునేందుకు పెట్టుబడి డబ్బులు సంపాదించుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

Join Our Whatsapp Channel

ఇది కూడా చదవండి: వీడియో : మాస్ లూటీ అంటే ఇదే.. షాప్ అంతా క్షణాల్లో మాయం చేశారు..!

Tags :

  • Domino's Pizza
  • food delivery boy
  • Latest International News
  • Latest World News
  • Northern Ireland
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నిద్రలో నడకతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచాడు

నిద్రలో నడకతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచాడు

  • భార్య, బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్

    భార్య, బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్

  • విమానం కూలి.. రోడ్డు మీద వెళుతున్న వారితో సహా 10 మంది మృతి

    విమానం కూలి.. రోడ్డు మీద వెళుతున్న వారితో సహా 10 మంది మృతి

  • భార్యకు 12 ఏళ్లు నరకం చూపించిన భర్త

    భార్యకు 12 ఏళ్లు నరకం చూపించిన భర్త

  • చాక్లెట్‌లో మనిషి వేలు.. తింటుంటే బయటకి వచ్చింది!

    చాక్లెట్‌లో మనిషి వేలు.. తింటుంటే బయటకి వచ్చింది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam