హైదరాబాద్ : ఇది మనకు ప్రతి కూరగాయల మార్కెట్లోనూ, సూపర్ మార్కెట్ లోను కనిపిస్తుంది. దీనిలో “విటమిన్ ఎ, విటమిన్ “సి” తోపాటు మాంగనీస్, కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ బి6 , ఫైబర్ వంటివి ఉంటాయి. ఇంతకీ ఏంటది..? భారతదేశంలో మొదటి సరిగా 5G డేటా కాల్ ను అభివృద్ధి చేసిన కంపెనీ..ఏది..? , ఎన్ఐఎన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది..?, జెల్లీ ఫిష్ జీవిలో ఎంత శాతం నీరు ఉంటుంది..? ,క్షీరదాలలో అతితక్కువగా నిద్రించే యానిమల్..? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ కింది వీడియో చూడండి..