SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Ex It Minister Turned As Pizza Delivery Boy Afghanistan

ఒకప్పుడు ఐటీ మంత్రి!.. చివరికి పిజ్జా డెలివరీ చేస్తున్నాడు!. వాటే పిటీ!??

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Wed - 25 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒకప్పుడు ఐటీ మంత్రి!.. చివరికి పిజ్జా డెలివరీ చేస్తున్నాడు!. వాటే పిటీ!??

ఆగస్టు 15న తాలిబన్లు కాబుల్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఆ రోజు నుంచే ప్రజలు భారీ సంఖ్యలో కాబుల్ విమానాశ్రయానికి చేరుకుని విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విమానం రెక్కల మీద కూర్చొని తప్పించుకునేందుకు ప్రయత్నించిన కొందరు యువకుల ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ పాల‌న కొన‌సాగుతున్న‌ది. అక్క‌డ ప‌రిస్థితులు ఎలా మారిపోయాయో అంద‌రికీ తెలిసిందే. తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ‌ల స‌మ‌యంలో ఆఫ్ఘ‌న్ అధ్య‌క్షుడు అష్రాఫ్ ఘ‌నీ దేశాన్ని వ‌దిలి యూఏఈ వెళ్లిపోయాడు.

syed ahmed saadat delivery pizza కొన్ని నెల‌ల క్రితం ఆఫ్ఘ‌న్ ఐటీ మంత్రిగా ప‌నిచేసిన స‌య్య‌ద్ అహ్మ‌ద్ షా సాఅద‌త్ అప్ప‌టి అధ్య‌క్షుడు ఘ‌నీతో పొస‌గ‌క‌పోవ‌డంతో త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి జ‌ర్మ‌నీ వెళ్లిపోయాడు. త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బులు అయిపోవ‌డంతో బ‌తుకుజీవ‌నం కోసం పిజ్టా డెలివ‌రీ బాయ్‌గా ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఐటి మంత్రి సయ్యద్ అహ్మద్ షా సాదత్ జర్మనీలో పిజ్జాను విక్రయిస్తున్నారు.

పిజ్జా కంపెనీ యూనిఫాం ధరించి, ఆయన జర్మనీలోని లీప్‌జిగ్ నగరంలో సైకిల్‌పై పిజ్జాను పంపిణీ చేస్తున్నారు. అతను ఐటి మంత్రిగా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో సెల్ ఫోన్ నెట్‌వర్క్‌ను ప్రోత్సహించారు. ఆ తరువాత వారు ఆఫ్ఘనిస్తాన్ వదిలి జర్మనీకి వచ్చారు. బ‌తుకుతెరువు కోసం ఈ ప‌ని చేయ‌డంలో ఎలాంటి త‌ప్పులేద‌ని అంటున్నాడు సాఅద‌త్‌. ఆఫ్ఘ‌న్ మాజీ ఐటీ మంత్రికే ఇలా ఇబ్బందులు ప‌డుతుంటే, తాలిబ‌న్ల నుంచి త‌ప్పించుకొని దేశం విడిచి వెళ్లిన సామాన్యుల ప‌రిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించండి.

Join Our Whatsapp Channel

وزير الاتصالات والتكنولوجيا الأفغاني السابق سيد أحمد سادات يلجأ لمهنة توصيل طلبات الطعام على متن دراجة هوائية في مدينة لايبزيغ الألمانية التي وصلها نهاية عام 2020، بعد تخليه عن منصبه pic.twitter.com/zfFERbqCmD

— قناة الجزيرة (@AJArabic) August 24, 2021

Tags :

  • Afghanistan
  • Delivery Boy
  • Minster
  • Pizza
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దారుణం.. డెలివరీ బాయ్ కాలు విరగొట్టిన కస్టమర్.. అసలు ఏం జరిగిందంటే?

దారుణం.. డెలివరీ బాయ్ కాలు విరగొట్టిన కస్టమర్.. అసలు ఏం జరిగిందంటే?

  • చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

    చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

  • సినీ పరిశ్రమలో విషాదం! ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు

    సినీ పరిశ్రమలో విషాదం! ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు

  • వీడియో: యువకుడి గొప్ప మనసు.. డెలివరీ బాయ్స్ కోసం రిలాక్స్ స్టేషన్‌.. ఫ్రీగా టీ, స్నాక్స్

    వీడియో: యువకుడి గొప్ప మనసు.. డెలివరీ బాయ్స్ కోసం రిలాక్స్ స్టేషన్‌.. ఫ్రీగా టీ, స్నాక్స్

  • Tamim Iqbal: బంగ్లాదేశ్‌కి బిగ్ షాక్.. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

    బంగ్లాదేశ్‌కి బిగ్ షాక్.. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • నిరుద్యోగులకు APPSC గుడ్ న్యూస్.. 160 లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

  • మమ్ముట్టి వర్సెస్ దుల్కర్.. నవంబర్ 20న తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్! 'ఓం' vs 'ఆకాశంలో ఒక తార'

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. 11:11 గంటలకు ఒంటికాలిపై నిలబడిన ఆటగాళ్లు!

  • సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam